Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (123) Simoore: Simoo tuubabuya
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قَاتِلُوا الَّذِیْنَ یَلُوْنَكُمْ مِّنَ الْكُفَّارِ وَلْیَجِدُوْا فِیْكُمْ غِلْظَةً ؕ— وَاعْلَمُوْۤا اَنَّ اللّٰهَ مَعَ الْمُتَّقِیْنَ ۟
అవిశ్వాసులతో దగ్గరగా ఉన్నవారితో వారి సామీప్యత కారణంగా విశ్వాసులకు ప్రమాదం ఉన్నందును పోరాడమని విశ్వాసపరులకు అల్లాహ్ ఆదేశించాడు.మరియు వారిని ఇదేవిధంగా భయపెట్టడానికి మరియు వారి చెడును నెట్టడానికి బలాన్ని మరియు తీవ్రతను చూపించాలని వారిని ఆదేశించాడు.మరియు అల్లాహ్ తన సహాయము ద్వారా,తన మద్దతు ద్వారా దైవభీతి కలిగిన విశ్వాసపరులకు తోడుగా ఉంటాడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• وجوب ابتداء القتال بالأقرب من الكفار إذا اتسعت رقعة الإسلام، ودعت إليه حاجة.
ఇస్లాం యొక్క పరిధి విస్తరించి,దానికి అవసరమైతే దగ్గర ఉన్న అవిశ్వాసపరులతో పోరాడటం ప్రారంభించటం విధి.

• بيان حال المنافقين حين نزول القرآن عليهم وهي الترقُّب والاضطراب.
ఖుర్ఆన్ అవతరణ సమయంలో కపటవిశ్వాసుల పరిస్థితి ప్రకటన అవి ఎదురుచూపులు,అయోమయ పరిస్థితులు.

• بيان رحمة النبي صلى الله عليه وسلم بالمؤمنين وحرصه عليهم.
విశ్వాసపరులపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్యము మరియు విశ్వాసులకు దాని ఆశ ప్రకటన.

• في الآيات دليل على أن الإيمان يزيد وينقص، وأنه ينبغي للمؤمن أن يتفقد إيمانه ويتعاهده فيجدده وينميه؛ ليكون دائمًا في صعود.
విశ్వాసము పెరుగుతూ,తరుగుతూ ఉంటుందన్న దానిపై ఆధారం ఆయతుల్లో ఉన్నది.ఒక విశ్వాసపరుని కొరకు తన విశ్వాసమును పరిశీలించటం,దాన్ని పరిరక్షించటం,దాన్ని పునరుద్ధరిచటం,దాన్ని పెంపొందించటం అది ఎల్లప్పుడు పురోగతిలో ఉండటానికి ఎంతో అవసరం.

 
Firo maanaaji Aaya: (123) Simoore: Simoo tuubabuya
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude