Check out the new design

Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi. * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Ayə: (114) Surə: əl-Bəqərə
وَمَنْ اَظْلَمُ مِمَّنْ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنْ یُّذْكَرَ فِیْهَا اسْمُهٗ وَسَعٰی فِیْ خَرَابِهَا ؕ— اُولٰٓىِٕكَ مَا كَانَ لَهُمْ اَنْ یَّدْخُلُوْهَاۤ اِلَّا خَآىِٕفِیْنَ ؕ۬— لَهُمْ فِی الدُّنْیَا خِزْیٌ وَّلَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ ۟
అతని కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడు ఉండడు. ఎవడైతే అల్లాహ్ నామమును ఆయన మస్జిదులో స్మరించటం నుండి ఆపుతాడో మరియు అందులో నమాజు నుండి,స్మరణ నుండి,ఖుర్ఆన్ పారాయణం నుండి ఆపుతాడో మరియు వాటిని నాశనం చేయటంలో,పాడు చేయటంలో ప్రయత్నం చేస్తూ,కారకుడవుతూ శ్రమిస్తాడో వాటిని కొళ్ళగొట్టటం ద్వారా మరియు వాటిలో ఆరాధన చేయటమును ఆపటం ద్వారా. వాటిని నాశనం చేయటంలో ప్రయత్నించిన వారందరు తాము ఉన్న అవిశ్వాసము మరియు అల్లాహ్ మస్జిదుల నుండి ఆపటం వలన భయముతో వారి హృదయములు వణుకుతూ తప్ప అల్లాహ్ మస్జిదులలో ప్రవేశించటం వారికి సరికాదు. వారి కొరకు ఇహలోక జీవితంలో విశ్వాసపరుల చేతుల్లో అవమానము,పరాభవము కలదు. మరియు వారి కొరకు పరలోకంలో పెద్ద శిక్ష కలదు వారు ప్రజలను అల్లాహ్ మస్జిదుల నుండి ఆపటం మూలంగా.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• الكفر ملة واحدة وإن اختلفت أجناس أهله وأماكنهم، فهم يتشابهون في كفرهم وقولهم على الله بغير علم.
అవిశ్వాసం ఒకే ధర్మం ఒక వేళ దాని ప్రజల జాతులు మరియు వారి ప్రదేశాలు వేరైనా కూడా. వారు తమ అవిశ్వాసంలో మరియు అల్లాహ్ పై జ్ఞానం లేకుండా మాట్లాడటంలో పరస్పరం పోలి ఉంటారు.

• أعظم الناس جُرْمًا وأشدهم إثمًا من يصد عن سبيل الله، ويمنع من أراد فعل الخير.
ప్రజల్లోంచి నేరపరంగా పెద్దవారు మరియు వారిలో తీవ్రమైన పాపాత్ములు ఎవరంటే వారే అల్లాహ్ మార్గము నుండి నిరోధించేవారు మరియు మంచి చేయదలచిన వారిని ఆపేవారు.

• تنزّه الله تعالى عن الصاحبة والولد، فهو سبحانه لا يحتاج لخلقه.
మహోన్నతుడైన అల్లాహ్ సహవాసిని మరియు సంతానము కలిగి ఉండటం నుండి అతీతుడు. ఆయన పరిశుద్ధుడు ఆయనకు తన సృష్టిరాసుల అవసరం లేదు.

 
Mənaların tərcüməsi Ayə: (114) Surə: əl-Bəqərə
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - Qurani Kərimin müxtəsər tərfsiri - kitabının Teluqu dilinə tərcüməsi. - Tərcumənin mündəricatı

Tərcümə "Quran araşdırmaları Təfsir Mərkəzi" tərəfindən yayımlanmışdır.

Bağlamaq