Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Ayə: (4) Surə: ən-Nisa
وَاٰتُوا النِّسَآءَ صَدُقٰتِهِنَّ نِحْلَةً ؕ— فَاِنْ طِبْنَ لَكُمْ عَنْ شَیْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوْهُ هَنِیْٓـًٔا مَّرِیْٓـًٔا ۟
స్త్రీలకు వారి మహార్ మూల్యాన్నితప్పనిసరిగా విధిగా చెల్లించండి,ఒకవేళ వారు తమకోసం మరేదైనా వస్తువును బలవంతం లేకుండా మీకోసం తృప్తి చెందితే అలాంటప్పుడు మీరు హలాలును నిరబ్యంతరంగా తినండి,అందులో మొహమాటపడకండి.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• الأصل الذي يرجع إليه البشر واحد، فالواجب عليهم أن يتقوا ربهم الذي خلقهم، وأن يرحم بعضهم بعضًا.
సమస్త మానవజాతి యొక్క మూలకేంద్రం ఒకటే,కాబట్టి సృష్టించిన ప్రభువుకు భయభీతి కలిగిఉండటం వారిపై విధి,అలాగే ఒకరిపై మరొకరు దయచూపుతూ మెలగాలి.

• أوصى الله تعالى بالإحسان إلى الضعفة من النساء واليتامى، بأن تكون المعاملة معهم بين العدل والفضل.
బలహీనులైన స్త్రీలు మరియు అనాథల పట్ల దయతో ఉత్తమంగా వ్యవహరించాలని,దయతో న్యాయంగా వ్యవహరించాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞాపించాడు.

• جواز تعدد الزوجات إلى أربع نساء، بشرط العدل بينهن، والقدرة على القيام بما يجب لهن.
కేవలం నలుగురి భార్యల బహుభార్యత్వాన్ని అనుమతిస్తూ వారిమధ్య న్యాయబద్దంగా ఉండాలని మరియు వారికి కావలిసిన విధిగల అవసరాలను పూర్తిచేయగల శక్తి కలిగి ఉండాలని షరత్తు పెట్టడం జరిగింది.

• مشروعية الحَجْر على السفيه الذي لا يحسن التصرف، لمصلحته، وحفظًا للمال الذي تقوم به مصالح الدنيا من الضياع.
డబ్బును ఉత్తమంగా వినియోగించలేని ‘మూర్ఖుడి’ పై హజర్ ను ప్రాపంచిక అవసరాలను తీర్చే డబ్బు వృధా కాకుండా రక్షించడానికి’ ప్రయోజనం దృష్ట్యాఅమలుపర్చడం షరీఅతు సమ్మతించిన విషయం.

 
Mənaların tərcüməsi Ayə: (4) Surə: ən-Nisa
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tərcumənin mündəricatı

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Bağlamaq