Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Tərcumənin mündəricatı


Mənaların tərcüməsi Ayə: (138) Surə: əl-Əraf
وَجٰوَزْنَا بِبَنِیْۤ اِسْرَآءِیْلَ الْبَحْرَ فَاَتَوْا عَلٰی قَوْمٍ یَّعْكُفُوْنَ عَلٰۤی اَصْنَامٍ لَّهُمْ ۚ— قَالُوْا یٰمُوْسَی اجْعَلْ لَّنَاۤ اِلٰهًا كَمَا لَهُمْ اٰلِهَةٌ ؕ— قَالَ اِنَّكُمْ قَوْمٌ تَجْهَلُوْنَ ۟
మూసా తన చేతి కర్రను సముద్రంపై కొడితే అది రెండుగా విడిపోయినప్పుడు ఇస్రాయీలు సంతతివారిని మేము సముద్రమును దాటించినాము. ఆ తరువాత వారు అల్లాహ్ ను వదిలి తమ విగ్రహాలను ఆరాధిస్తున్న ఒక జాతివారి వద్ద నుండి నడిచారు. ఇస్రాయీలు సంతతివారు మూసా అలైహిస్సలాంతో ఇలా అన్నారు : ఓ మూసా వారికి ఏ విధంగానైతే ఆరాధనకు అల్లాహ్ కాకుండా ఆరాధ్యదైవాలు ఉన్నాయో అలాగే మా కోసం కూడా మేము ఆరాధించటానికి ఒక విగ్రహాన్ని తయారు చేయి. మూసా వారితో ఇలా పలికారు : ఓ నా జాతివారా నిశ్చయంగా మీరు అల్లాహ్ కొరకు తప్పనిసరి అయిన ఔన్నత్యము (అజ్మత్),ఏకత్వము (తౌహీదు) ను,ఆయన కొరకు తగని షిర్కు,ఆయనను వదిలి వేరే వారిని ఆరాధించటం గురించి తెలియని మూర్ఖులు.
Ərəbcə təfsirlər:
Bu səhifədə olan ayələrdən faydalar:
• تؤكد الأحداث أن بني إسرائيل كانوا ينتقلون من ضلالة إلى أخرى على الرغم من وجود نبي الله موسى بينهم.
ఇస్రాయీలు సంతతివారు వారి మధ్యలో అల్లాహ్ ప్రవక్త మూసా ఉన్నప్పటికీ ఒక అపమార్గము నుండి ఇంకో అపమార్గము వైపునకు మరిలేవారని జరిగిన సంఘటనలు దృవీకరిస్తున్నాయి.

• من مظاهر خذلان الأمة أن تُحَسِّن القبيح، وتُقَبِّح الحسن بمجرد الرأي والأهواء.
చెడును మంచిగా భావించటం,మంచిని అభిప్రాయాల ద్వారా,మనోవాంచనల ద్వారా చేడుగా చేయటం ఉమ్మత్ (జాతి) వైఫల్య స్వరూపాల్లో నుండే.

• إصلاح الأمة وإغلاق أبواب الفساد هدف سام للأنبياء والدعاة.
జాతిని సంస్కరించటం,అవినీతి తలుపులు మూసి వేయటం ప్రవక్తల,ప్రచారకుల ఉన్నత లక్ష్యం.

• قضى الله تعالى ألا يراه أحد من خلقه في الدنيا، وسوف يكرم من يحب من عباده برؤيته في الآخرة.
ఇహలోకంలో అల్లాహ్ తన సృష్టిలోంచి ఎవరూ ఆయనను చూడకూడదని నిర్ణయించాడు. మరియు ఆయన త్వరలోనే తన దాసుల్లోంచి ఎవరిని ఇష్టపడితే వారిని పరలోకంలో తనను చూసే గౌరవాన్ని ప్రసాదిస్తాడు.

 
Mənaların tərcüməsi Ayə: (138) Surə: əl-Əraf
Surələrin mündəricatı Səhifənin rəqəmi
 
Qurani Kərimin mənaca tərcüməsi - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Tərcumənin mündəricatı

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Bağlamaq