Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (111) Surah / Kapitel: An-Nahl
یَوْمَ تَاْتِیْ كُلُّ نَفْسٍ تُجَادِلُ عَنْ نَّفْسِهَا وَتُوَفّٰی كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا یُظْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా మీరు ఆ రోజును గుర్తు చేసుకోండి ఏ రోజైతే ప్రతి మనిషి తన స్వయం తరపు నుండి వాదిస్తాడు. స్థానము యొక్క గొప్పతనం వలన అది కాకుండా వేరే వాటి గురించి వాదించడు. ప్రతి ప్రాణికి తాను చేసుకున్న మంచి చెడుల పూర్తి ప్రతిఫలం ప్రసాధించబడుతుంది.మరియు వారి సత్కర్మలను తరిగించి,వారి పాపములను అధికం చేసి వారిని హింసకు గురిచేయటం జరగదు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• الجزاء من جنس العمل؛ فإن أهل القرية لما بطروا النعمة بُدِّلوا بنقيضها، وهو مَحْقُها وسَلْبُها ووقعوا في شدة الجوع بعد الشبع، وفي الخوف والهلع بعد الأمن والاطمئنان، وفي قلة موارد العيش بعد الكفاية.
ఆచరణలాగే ప్రతిఫలం ఉంటుంది. నిశ్చయంగా నగరవాసులు ఎప్పుడైతే అనుగ్రహమును తిరస్కరించారో అప్పుడు దానికి బదులుగా దానికి విరుద్ధంగా దాన్ని పూర్తిగా తుడిచివేయటం,దాన్ని గుంజుకోవటం జరిగింది.మరియు వారు కడుపు నిండిన తరువాత తీవ్ర ఆకలికి,భద్రత,భరోసా తరువాత భయాందోళనలకు,సరిఅగు(సామాగ్రి) లభించిన తరువాత జీవనాధారము తగ్గుదలకు గురయ్యారు.

• وجوب الإيمان بالله وبالرسل، وعبادة الله وحده، وشكره على نعمه وآلائه الكثيرة، وأن العذاب الإلهي لاحقٌ بكل من كفر بالله وعصاه، وجحد نعمة الله عليه.
అల్లాహ్ పట్ల,ప్రవక్తల పట్ల విశ్వాసం కనబరచటం,అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం, ఆయన ఆశీర్వాదాలపై,ఆయన అనేక అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతలు తెలపటం తప్పనిసరి.మరియు దైవ శిక్ష అల్లాహ్ ను తిరస్కరించి,ఆయన పై అవిధేయత చూపి, తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించిన ప్రతీ వ్యక్తికి చుట్టుకుంటుంది.

• الله تعالى لم يحرم علينا إلا الخبائث تفضلًا منه، وصيانة عن كل مُسْتَقْذَر.
మహోన్నతుడైన అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహంగా,ప్రతి మురికి నుండి రక్షణగా మనపై అశుద్ధతలను మాత్రమే నిషేధించాడు.

 
Übersetzung der Bedeutungen Vers: (111) Surah / Kapitel: An-Nahl
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Übersetzungen

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Schließen