Check out the new design

Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (94) Surah / Kapitel: An-Naḥl
وَلَا تَتَّخِذُوْۤا اَیْمَانَكُمْ دَخَلًا بَیْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوْتِهَا وَتَذُوْقُوا السُّوْٓءَ بِمَا صَدَدْتُّمْ عَنْ سَبِیْلِ اللّٰهِ ۚ— وَلَكُمْ عَذَابٌ عَظِیْمٌ ۟
మరియు మీరు మీ ప్రమాణాలను మోసంగా చేసుకుని వాటి ద్వారా ఒకరినొకరు మోసగించుకోకండి.వాటిలో మీరు మీ కోరికలను అనుసరిస్తున్నారు. అయితే మీరు కోరుకున్నప్పుడు వాటిని భంగపరుస్తున్నారు. మీరు కోరుకున్నప్పుడు వాటిని పూర్తి చేస్తున్నారు. నిశ్చయంగా మీరు ఒక వేళ అలా చేస్తే మీ పాదాలు ఋజు మార్గంపై స్థిరపడిన తరువాత దాని నుండి జారిపోతాయి. మరియు మీరు అల్లాహ్ మార్గము నుండి తప్పిపోవటం వలన,ఇతరులను దాని నుండి తప్పించటం వలన శిక్షను చవిచూస్తారు. మరియు మీకు రెట్టింపు శిక్ష ఉంటుంది.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• العمل الصالح المقرون بالإيمان يجعل الحياة طيبة.
విశ్వాసముతో కూడుకుని చేసిన సత్కర్మ జీవితమును మంచిగా చేస్తుంది.

• الطريق إلى السلامة من شر الشيطان هو الالتجاء إلى الله، والاستعاذة به من شره.
షైతాను కీడు నుండి రక్షణకు మార్గము అల్లాహ్ ఆధారమును పొందటము మరియు అతడి కీడు నుండి ఆయన శరణు కోరటం.

• على المؤمنين أن يجعلوا القرآن إمامهم، فيتربوا بعلومه، ويتخلقوا بأخلاقه، ويستضيئوا بنوره، فبذلك تستقيم أمورهم الدينية والدنيوية.
విశ్వాసపరులు ఖుర్ఆన్ ను తమ ఇమామ్ గా చేసుకోవటం తప్పనిసరి. తద్వారా వారు దాని జ్ఞానంతో విధ్యావంతులవుతారు,దాని గుణాలను లోబరుచుకుంటారు,దాని వెలుగుతో కాంతిని పొందుతారు.అప్పుడు దీని ద్వారా వారి ధార్మిక,ప్రాపంచిక వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి.

• نسخ الأحكام واقع في القرآن زمن الوحي لحكمة، وهي مراعاة المصالح والحوادث، وتبدل الأحوال البشرية.
ఖుర్ఆన్ లో ఆదేశాల రద్దు దైవ వాణి అవతరణ కాలంలో ఏదో ఒక వివేకం వలన ఉన్నది.అది మానవుల ప్రయోజనాలు,సంఘటనలు,పరిస్థితుల మార్పులకు లెక్కప్రకారం ఉన్నది.

 
Übersetzung der Bedeutungen Vers: (94) Surah / Kapitel: An-Naḥl
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans - Übersetzungen

Vom Tafsirzentrum für Quranwissenschaften herausgegeben.

Schließen