Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (278) Surah / Kapitel: Al-Baqarah
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَذَرُوْا مَا بَقِیَ مِنَ الرِّبٰۤوا اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
అల్లాహ్ ను విశ్వసించే మరియు ఆయన ప్రవక్తను అనుసరించే విశ్వాసులారా! అల్లాహ్ ఆజ్ఞాపించిన వాటిని ఆచరించడం మరియు ఆయన నిషేదించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు భయపడండి. ఒకవేళ మీకు అల్లాహ్ పై మరియు ఆయన నిషేదాజ్ఞలపై నిజంగా విశ్వాసమే గనుక ఉంటే మీకు ప్రజలు బాకీ ఉన్న వడ్డీ సొమ్మును మీరు ఇక ఎన్నడూ డిమాండు చేయవద్దు.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• من أعظم الكبائر أكل الربا، ولهذا توعد الله تعالى آكله بالحرب وبالمحق في الدنيا والتخبط في الآخرة.
అత్యంత తీవ్రమైన ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం వడ్డీ తినడం. ఈ కారణంగా, అల్లాహ్ వడ్డీ తినే వాడిని యుద్ధానికి,ఇహలోకంలో నష్టానికి మరియు పరలోకంలో గందరగోళానికి గురి కావడానికి తయారుగా ఉండమని హెచ్చరించాడు.

• الالتزام بأحكام الشرع في المعاملات المالية ينزل البركة والنماء فيها.
వ్యాపార లావాదేవీలలో పవిత్ర షరీఅహ్ చట్టాన్ని అనుసరిస్తే, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మరియు వృద్ధి లభిస్తుంది.

• فضل الصبر على المعسر، والتخفيف عنه بالتصدق عليه ببعض الدَّين أو كله.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై సహనం చూపడం మరియు అతనికి ఇచ్చిన అప్పును పాక్షికంగా లేదా పూర్తిగా క్షమించడం ద్వారా అతనికి సౌలభ్యాన్ని కలగ జేయడం అనేది ఒక ఉత్తమమైన ఆచరణ.

 
Übersetzung der Bedeutungen Vers: (278) Surah / Kapitel: Al-Baqarah
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Übersetzungen

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Schließen