Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (50) Surah / Kapitel: An-Nûr
اَفِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَمِ ارْتَابُوْۤا اَمْ یَخَافُوْنَ اَنْ یَّحِیْفَ اللّٰهُ عَلَیْهِمْ وَرَسُوْلُهٗ ؕ— بَلْ اُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟۠
ఏమీ వీరందరి హృదయములలో ఏదైన రోగం వాటిని అంటిపెట్టుకుని ఉన్నదా ? లేదా వారు ఆయన అల్లాహ్ ప్రవక్త అన్న విషయంలో సందేహపడుతున్నారా ? లేదా తీర్పు విషయంలో అల్లాహ్,ఆయన ప్రవక్త వారికి అన్యాయం చేస్తారని భయపడుతున్నారా ? .ఈ ప్రస్తావించబడినది ఏదీ కాదు. కాని అతని తీర్పు నుండి వారి విముఖత,అతని పట్ల వారి మొండితనం వలన వారి మనస్సులలో ఉన్న రోగం వలన ఇది.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• تنوّع المخلوقات دليل على قدرة الله.
సృష్టితాల యొక్క వైవిధ్యం అల్లాహ్ సామర్ధ్యమునకు ఆధారం.

• من صفات المنافقين الإعراض عن حكم الله إلا إن كان الحكم في صالحهم، ومن صفاتهم مرض القلب والشك، وسوء الظن بالله.
తీర్పు తమకు అనుకూలంగా ఉంటే తప్ప అల్లాహ్ తీర్పు నుండి విముఖత చూపటం కపట విశ్వాసుల లక్షణాల్లోంచిది,ఇంకా వారి లక్షణాల్లోంచి హృదయ రోగము, సందేహము,అల్లాహ్ పై అప నమ్మకము.

• طاعة الله ورسوله والخوف من الله من أسباب الفوز في الدارين.
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత మరియు అల్లాహ్ నుండి భయపడటం రెండు నివాసాల్లో (ఇహపరాల్లో) సాఫల్యమునకు కారణాల్లోంచివి.

• الحلف على الكذب سلوك معروف عند المنافقين.
అబద్దపు ప్రమాణం చేయటం కపటవాదులలో బాగా తెలిసిన ప్రవర్తన.

 
Übersetzung der Bedeutungen Vers: (50) Surah / Kapitel: An-Nûr
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Übersetzungen

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Schließen