Check out the new design

Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (3) Surah / Kapitel: An-Nisāʾ
وَاِنْ خِفْتُمْ اَلَّا تُقْسِطُوْا فِی الْیَتٰمٰی فَانْكِحُوْا مَا طَابَ لَكُمْ مِّنَ النِّسَآءِ مَثْنٰی وَثُلٰثَ وَرُبٰعَ ۚ— فَاِنْ خِفْتُمْ اَلَّا تَعْدِلُوْا فَوَاحِدَةً اَوْ مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ؕ— ذٰلِكَ اَدْنٰۤی اَلَّا تَعُوْلُوْا ۟ؕ
మరియు మీ సంరక్షణలో ఉన్న అనాథలను వివాహం చేసుకుంటే న్యాయం చేయలేరని మీరు భయపడినా లేదా వారికి తప్పనిసరిగా చెల్లించాల్సిన‘మహార్’మూల్యం చెల్లించే విషయంలో భయంకలిగిన లేదా వారి పట్ల దుర్వినియోగం జరుగుతుందనే భయం కలిగిన,వారిని వదిలేయండి,మరియు ఇతర ఉత్తమ స్త్రీలను ఎంచుకుని వివాహమాడండి,ఒకవేళ మీరు కోరితే ఇద్దరినీ,ముగ్గురిని,లేదా నలుగురిని వివాహమాడవచ్చు,కానీ వారిమధ్య న్యాయం చెయలేనని ఒకవేళ భయపడితే ‘ఒకరి’తో సరిపెట్టుకోండి,లేదా మీ అధికారంలో ఉన్న బానిస స్త్రీలతో కాపురంచేయండి, ఎందుకంటే వారికి మీ భార్యలతో పోలిన సమానమైన హక్కులు లేవు,ఈ ఆయతులో అనాథలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి మరియు ఒకరితో వివాహం లేదా బానిస-అమ్మాయి’తో తృప్తి చెందమని పరిమితి చేయబడింది, ఇది మీరు మోసపోకుండా మరియు నిషేధాలకు పాల్పడకుండా చేస్తుంది.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• الأصل الذي يرجع إليه البشر واحد، فالواجب عليهم أن يتقوا ربهم الذي خلقهم، وأن يرحم بعضهم بعضًا.
సమస్త మానవజాతి యొక్క మూలకేంద్రం ఒకటే,కాబట్టి సృష్టించిన ప్రభువుకు భయభీతి కలిగిఉండటం వారిపై విధి,అలాగే ఒకరిపై మరొకరు దయచూపుతూ మెలగాలి.

• أوصى الله تعالى بالإحسان إلى الضعفة من النساء واليتامى، بأن تكون المعاملة معهم بين العدل والفضل.
బలహీనులైన స్త్రీలు మరియు అనాథల పట్ల దయతో ఉత్తమంగా వ్యవహరించాలని,దయతో న్యాయంగా వ్యవహరించాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞాపించాడు.

• جواز تعدد الزوجات إلى أربع نساء، بشرط العدل بينهن، والقدرة على القيام بما يجب لهن.
కేవలం నలుగురి భార్యల బహుభార్యత్వాన్ని అనుమతిస్తూ వారిమధ్య న్యాయబద్దంగా ఉండాలని మరియు వారికి కావలిసిన విధిగల అవసరాలను పూర్తిచేయగల శక్తి కలిగి ఉండాలని షరత్తు పెట్టడం జరిగింది.

• مشروعية الحَجْر على السفيه الذي لا يحسن التصرف، لمصلحته، وحفظًا للمال الذي تقوم به مصالح الدنيا من الضياع.
డబ్బును ఉత్తమంగా వినియోగించలేని ‘మూర్ఖుడి’ పై హజర్ ను ప్రాపంచిక అవసరాలను తీర్చే డబ్బు వృధా కాకుండా రక్షించడానికి’ ప్రయోజనం దృష్ట్యాఅమలుపర్చడం షరీఅతు సమ్మతించిన విషయం.

 
Übersetzung der Bedeutungen Vers: (3) Surah / Kapitel: An-Nisāʾ
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Telugu-Übersetzung von Al-Mukhtasar - Eine Kurzfassung der Bedeutungen des edlen Qurans - Übersetzungen

Vom Tafsirzentrum für Quranwissenschaften herausgegeben.

Schließen