Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (113) Surah / Kapitel: Al-Mâ’ida
قَالُوْا نُرِیْدُ اَنْ نَّاْكُلَ مِنْهَا وَتَطْمَىِٕنَّ قُلُوْبُنَا وَنَعْلَمَ اَنْ قَدْ صَدَقْتَنَا وَنَكُوْنَ عَلَیْهَا مِنَ الشّٰهِدِیْنَ ۟
హవారీలు ఈసా అలైహిస్సలాం తో ఇలా అన్నారు-: మేము ఈ పళ్లెము నుండి తినాలని,అల్లాహ్ సంపూర్ణ సామర్ధ్యం గురించి,మీరు ఆయన ప్రవక్త అని మా మనస్సులు సంత్రుప్తి చెందాలని,అల్లాహ్ వద్ద నుండి మీరు తీసుకుని వచ్చినది సత్యమని మనకు నమ్మకమైన జ్ఞానము కలగాలని,ఆ సమయంలో ప్రజల్లోంచి ఎవరు హాజరు కాలేదో వారి కొరకు దాని గురించి మేము సాక్షం పలికే వారవ్వాలని మేము కోరుకుంటున్నాము.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• إثبات جمع الله للخلق يوم القيامة جليلهم وحقيرهم.
ప్రళయదినాన మానవుల్లోంచి గొప్ప వారిని ,దిగజారిన వారిని అల్లాహ్ సమావేశ పరుస్తాడని నిరూపణ.

• إثبات بشرية المسيح عليه السلام وإثبات آياته الحسية من إحياء الموتى وإبراء الأكمه والأبرص التي أجراها الله على يديه.
మసీహ్ అలైహిస్సలాం మానవుడని నిరూపణ,మరణించిన వారిని జీవింపచేయటం,గడ్డివారిని,కుష్ఠు వారిని నయం చేయటం,వాటన్నింటిని అల్లాహ్ ఆయన చేతులపై జారీ చేయటం అతని సున్నితమైన సూచనల నిరూపణ.

• بيان أن آيات الأنبياء تهدف لتثبيت الأتباع وإفحام المخالفين، وأنها ليست من تلقاء أنفسهم، بل تأتي بإذن الله تعالى.
ప్రవక్తల మహిమలున్నవి అనుసరించేవారిని దృడపరచటం కొరకు,వ్యతిరేకించే వారి నోళ్ళు మూయించటం కొరకు,అవి వారి తరుపు నుంచి కాదని అల్లాహ్ ఆదేశం మేరకు వస్తాయని తెలియ పరచటానికి ఉన్నవని వివరణ.

 
Übersetzung der Bedeutungen Vers: (113) Surah / Kapitel: Al-Mâ’ida
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Übersetzungen

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Schließen