Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Übersetzungen


Übersetzung der Bedeutungen Vers: (139) Surah / Kapitel: Al-A‘râf
اِنَّ هٰۤؤُلَآءِ مُتَبَّرٌ مَّا هُمْ فِیْهِ وَبٰطِلٌ مَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟
నిశ్చయంగా తమ విగ్రహారధనలో నిమగ్నమై ఉండే వారి అల్లాహ్ ను వదిలి ఇతరుల ఆరాధన నాశనమవుతుంది. వారు చేసుకున్న విధేయత కార్యాలన్ని ఆరాధనలో వారు అల్లాహ్ తోపాటు వేరే వారిని సాటి కల్పించటం వలన శూన్యమైనవి.
Arabische Interpretationen von dem heiligen Quran:
Die Nutzen der Versen in dieser Seite:
• تؤكد الأحداث أن بني إسرائيل كانوا ينتقلون من ضلالة إلى أخرى على الرغم من وجود نبي الله موسى بينهم.
ఇస్రాయీలు సంతతివారు వారి మధ్యలో అల్లాహ్ ప్రవక్త మూసా ఉన్నప్పటికీ ఒక అపమార్గము నుండి ఇంకో అపమార్గము వైపునకు మరిలేవారని జరిగిన సంఘటనలు దృవీకరిస్తున్నాయి.

• من مظاهر خذلان الأمة أن تُحَسِّن القبيح، وتُقَبِّح الحسن بمجرد الرأي والأهواء.
చెడును మంచిగా భావించటం,మంచిని అభిప్రాయాల ద్వారా,మనోవాంచనల ద్వారా చేడుగా చేయటం ఉమ్మత్ (జాతి) వైఫల్య స్వరూపాల్లో నుండే.

• إصلاح الأمة وإغلاق أبواب الفساد هدف سام للأنبياء والدعاة.
జాతిని సంస్కరించటం,అవినీతి తలుపులు మూసి వేయటం ప్రవక్తల,ప్రచారకుల ఉన్నత లక్ష్యం.

• قضى الله تعالى ألا يراه أحد من خلقه في الدنيا، وسوف يكرم من يحب من عباده برؤيته في الآخرة.
ఇహలోకంలో అల్లాహ్ తన సృష్టిలోంచి ఎవరూ ఆయనను చూడకూడదని నిర్ణయించాడు. మరియు ఆయన త్వరలోనే తన దాసుల్లోంచి ఎవరిని ఇష్టపడితే వారిని పరలోకంలో తనను చూసే గౌరవాన్ని ప్రసాదిస్తాడు.

 
Übersetzung der Bedeutungen Vers: (139) Surah / Kapitel: Al-A‘râf
Suren/ Kapiteln Liste Nummer der Seite
 
Übersetzung der Bedeutungen von dem heiligen Quran - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Übersetzungen

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Schließen