Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (1) Simoore: Simoore laɓɓinde (al-iqlaas)

అల్-ఇఖ్లాస్

Ina jeyaa e payndaale simoore ndee:
تفرد الله بالألوهية والكمال وتنزهه عن الولد والوالد والنظير.
దైవత్వం మరియు పరిపూర్ణతలో అల్లాహ్ ఏకైకుడని గుర్తించటం మరియు అతనిని సంతానము,తండ్రి మరియు అతని లాంటి వారి నుండి పరిశుద్ధుడని చూపటం

قُلْ هُوَ اللّٰهُ اَحَدٌ ۟ۚ
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• إثبات صفات الكمال لله، ونفي صفات النقص عنه.
పరిపూర్ణ గుణాలు అల్లాహ్ కొరకు నిరూపించటం మరియు ఆయన నుండి లోపిత గుణాలను నిరాకరించటం.

• ثبوت السحر، ووسيلة العلاج منه.
మంత్రజాలము మరియు దాని వైధ్య కారకం నిరూపణ.

• علاج الوسوسة يكون بذكر الله والتعوذ من الشيطان.
దుష్ప్రేరితాల వైధ్యము అల్లాహ్ స్మరణ ద్వారా మరియు షైతాను నుండి శరణు కోరటం ద్వారా.

 
Firo maanaaji Aaya: (1) Simoore: Simoore laɓɓinde (al-iqlaas)
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude