Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (15) Simoore: Simoore Ibraahiima
وَاسْتَفْتَحُوْا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِیْدٍ ۟ۙ
మరియు ప్రవక్తలు తమ ప్రభువుతో తమ శతృవులకు వ్యతిరేకముగా తమకు సహాయం చేయమని కోరారు. మరియు సత్యాన్ని వ్యతిరేకించే ప్రతి అహంకారి నాశనమయ్యాడు.అది అతనికి స్పష్టమైనా కూడా దాన్ని అనుసరించలేదు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• أن الأنبياء والرسل بشرٌ من بني آدم، غير أن الله تعالى فضلهم بحمل الرسالة واصطفاهم لها من بين بني آدم.
ప్రవక్తలు,సందేశహరులు ఆదమ్ సంతతి నుండి మానవులు. అంతే కాకుండా మహోన్నతుడైన అల్లాహ్ దైవ దౌత్యమును మోయటానికి వారిని ప్రత్యేకించాడు మరియు వారిని ఆ కార్యం కొరకు ఆదమ్ సంతతి నుంచి ఎన్నుకున్నాడు.

• على الداعية الذي يريد التغيير أن يتوقع أن هناك صعوبات جَمَّة سوف تقابله، ومنها الطرد والنفي والإيذاء القولي والفعلي.
మార్పును కోరుకునే బోధకుడు తాను ఎదుర్కోవలసిన ఎన్నో ఇబ్బందులు ఇక్కడ ఉంటాయని ఆశించాలి.గెంటివేయటం,తిరస్కారము,మాటలతో,చేతలతో బాధ కలిగిచటం వాటిలోనివి.

• أن الدعاة والصالحين موعودون بالنصر والاستخلاف في الأرض.
బోధకులకు (సందేశాలను చేరవేసేవారికి),పుణ్యాత్ములకు భూమిలో ప్రాతినిధ్యము,సహాయం చేయబడుతుందని వాగ్దానం చేయబడింది.

• بيان إبطال أعمال الكافرين الصالحة، وعدم اعتبارها بسبب كفرهم.
అవిశ్వాసపరుల సత్కర్మలు పనికిరాకుండా పోతాయని మరియు వారి తిరస్కారము వలన అవి పరిగణించబడవని ప్రకటన.

 
Firo maanaaji Aaya: (15) Simoore: Simoore Ibraahiima
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude