Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (100) Simoore: Simoore ñaaki
اِنَّمَا سُلْطٰنُهٗ عَلَی الَّذِیْنَ یَتَوَلَّوْنَهٗ وَالَّذِیْنَ هُمْ بِهٖ مُشْرِكُوْنَ ۟۠
దుష్ప్రేరణ ద్వారా అతని అధికారము మాత్రం అతన్ని స్నేహితునిగా చేసుకుని అతని భ్రష్టు పట్టించటంలో అతనికి విధేయత చూపినవారిపై ఉంటుంది. మరియు వారే అతని భ్రష్టు పట్టించటం వలన అల్లాహ్ తోపాటు సాటి కల్పించి,ఆయన తోపాటు వేరేవారిని ఆరాధించేవారు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• العمل الصالح المقرون بالإيمان يجعل الحياة طيبة.
విశ్వాసముతో కూడుకుని చేసిన సత్కర్మ జీవితమును మంచిగా చేస్తుంది.

• الطريق إلى السلامة من شر الشيطان هو الالتجاء إلى الله، والاستعاذة به من شره.
షైతాను కీడు నుండి రక్షణకు మార్గము అల్లాహ్ ఆధారమును పొందటము మరియు అతడి కీడు నుండి ఆయన శరణు కోరటం.

• على المؤمنين أن يجعلوا القرآن إمامهم، فيتربوا بعلومه، ويتخلقوا بأخلاقه، ويستضيئوا بنوره، فبذلك تستقيم أمورهم الدينية والدنيوية.
విశ్వాసపరులు ఖుర్ఆన్ ను తమ ఇమామ్ గా చేసుకోవటం తప్పనిసరి. తద్వారా వారు దాని జ్ఞానంతో విధ్యావంతులవుతారు,దాని గుణాలను లోబరుచుకుంటారు,దాని వెలుగుతో కాంతిని పొందుతారు.అప్పుడు దీని ద్వారా వారి ధార్మిక,ప్రాపంచిక వ్యవహారాలు సక్రమంగా ఉంటాయి.

• نسخ الأحكام واقع في القرآن زمن الوحي لحكمة، وهي مراعاة المصالح والحوادث، وتبدل الأحوال البشرية.
ఖుర్ఆన్ లో ఆదేశాల రద్దు దైవ వాణి అవతరణ కాలంలో ఏదో ఒక వివేకం వలన ఉన్నది.అది మానవుల ప్రయోజనాలు,సంఘటనలు,పరిస్థితుల మార్పులకు లెక్కప్రకారం ఉన్నది.

 
Firo maanaaji Aaya: (100) Simoore: Simoore ñaaki
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude