Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (87) Simoore: Simoore ñaaki
وَاَلْقَوْا اِلَی اللّٰهِ یَوْمَىِٕذِ ١لسَّلَمَ وَضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ ۟
ముష్రికులు ఒక్కడైన అల్లాహ్ కి తమను సమర్పించుకుని విధేయులైపోతారు. అల్లాహ్ వద్ద తమ విగ్రహాలు తమ కొరకు సిఫారసు చేస్తాయని వాదిస్తూ వారు కల్పించుకున్నవి వారి నుండి తొలగిపోతాయి.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• دلت الآيات على جواز الانتفاع بالأصواف والأوبار والأشعار على كل حال، ومنها استخدامها في البيوت والأثاث.
అన్ని పరిస్థితులలో ఉన్ని ద్వారా,జుట్టు ద్వారా,వెంట్రుకల ద్వారా లబ్ది పొందటం,వాటిని ఇళ్ళలో,సామగ్రిలో ఉపయోగించటం ధర్మ సమ్మతం అనటమునకు ఆధారం ఉన్నది.

• كثرة النعم من الأسباب الجالبة من العباد مزيد الشكر، والثناء بها على الله تعالى.
అనుగ్రహాలు అధికంగా కలగటం దాసులు ఎక్కువ కృతజ్ఞతలు తెలపటానికి,వాటి వలన మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులు పలకటానికి కారకాలు అవుతాయి.

• الشهيد الذي يشهد على كل أمة هو أزكى الشهداء وأعدلهم، وهم الرسل الذين إذا شهدوا تمّ الحكم على أقوامهم.
ప్రతీ జాతి గురించి సాక్ష్యం పలికే సాక్షి సాక్షులందరి కన్న ఎక్కువ గౌరవప్రదమైన,వారిలో ఎక్కువ న్యాయం చేసేవాడై ఉంటాడు. వారే ప్రవక్తలు వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు వారిపై ఆదేశం పరిపూర్ణమవుతుంది.

• في قوله تعالى: ﴿وَسَرَابِيلَ تَقِيكُم بِأْسَكُمْ﴾ دليل على اتخاذ العباد عدّة الجهاد؛ ليستعينوا بها على قتال الأعداء.
అల్లాహ్ వాక్కు (وَسَرَابِيلَ تَقِيكُم بِأْسَكُمْ) లో శతృవులతో పోరాడటానికి సహాయము తీసుకోవటానికి దాసులు పవిత్ర యుద్ధపు సామగ్రి సమకూర్చుకోవాలన్న విషయం పై ఆధారం ఉన్నది.

 
Firo maanaaji Aaya: (87) Simoore: Simoore ñaaki
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude