Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (23) Simoore: Simoore roɓo
وَقَضٰی رَبُّكَ اَلَّا تَعْبُدُوْۤا اِلَّاۤ اِیَّاهُ وَبِالْوَالِدَیْنِ اِحْسَانًا ؕ— اِمَّا یَبْلُغَنَّ عِنْدَكَ الْكِبَرَ اَحَدُهُمَاۤ اَوْ كِلٰهُمَا فَلَا تَقُلْ لَّهُمَاۤ اُفٍّ وَّلَا تَنْهَرْهُمَا وَقُلْ لَّهُمَا قَوْلًا كَرِیْمًا ۟
మరియు ఓ దాసుడా నీ ప్రభువు అతనిని తప్ప ఇంకొకరిని ఆరాధించకూడదని ఆదేశించి అనివార్యం చేశాడు. మరియు తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకించి వారు వృద్ధాప్యమునకు చేరినప్పుడు మంచిగా మెలగమని ఆదేశించాడు. ఒక వేళ నీ దగ్గర తల్లిదండ్రుల్లోంచి ఎవరైన ఒకరు లేదా ఇద్దరూ వృద్ధాప్యమునకు చేరుకుంటే నీవు వారితో విసుగు చెందే విధంగా మాట్లాడకు, వారిని కసురుకోకు,వారిపై మాటల్లో కఠినత్వమును చూపకు. మరియు వారితో మృదువుగా,దయగా ఉన్నట్లు మర్యాదగా మాట్లాడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• ينبغي للإنسان أن يفعل ما يقدر عليه من الخير وينوي فعل ما لم يقدر عليه؛ ليُثاب على ذلك.
మానవుడు తాను చేయగలిగే సత్కర్మలను చేయటం,తాను చేయలేని దాన్ని దానిపై ప్రతిఫలం పొందటం కొరకు సంకల్పించుకోవటం అవసరము.

• أن النعم في الدنيا لا ينبغي أن يُسْتَدل بها على رضا الله تعالى؛ لأنها قد تحصل لغير المؤمن، وتكون عاقبته المصير إلى عذاب الله.
ఇహలోకములోని అనుగ్రహాలు కలగటమును మహోన్నతుడైన అల్లాహ్ మన్నతను ఆధారంగా చూపటం సరి కాదు. ఎందుకంటే ఒక్కొక్క సారి ప్రాపంచిక ప్రయోజనం కలుగుతుంది దానికి తోడుగా దాని పరిణామం అల్లాహ్ శిక్షకు దారి తీస్తుంది.

• الإحسان إلى الوالدين فرض لازم واجب، وقد قرن الله شكرهما بشكره لعظيم فضلهما.
తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగటం ఒక విధ్యుక్త ధర్మం. వాస్తవానికి అల్లాహ్ వారిద్దరి గొప్పతనము వలన వారికి కృతజ్ఞత తెలుపుకోవటమును తనకు కృతజ్ఞత తెలుపుకోవటంతో కలిపాడు.

• يحرّم الإسلام التبذير، والتبذير إنفاق المال في غير حقه.
దుబారా ఖర్చు చేయటంను ఇస్లాం నిషేధిస్తుంది. దుబారా ఖర్చు చేయటమంటే అనవసరమైన చోట ఖర్చు చేయటం.

 
Firo maanaaji Aaya: (23) Simoore: Simoore roɓo
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude