Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (65) Simoore: Simoore roɓo
اِنَّ عِبَادِیْ لَیْسَ لَكَ عَلَیْهِمْ سُلْطٰنٌ ؕ— وَكَفٰی بِرَبِّكَ وَكِیْلًا ۟
ఓ ఇబ్లీస్ నిశ్చయంగా నా పై విధేయత చూపుతూ ఆచరించే విశ్వాసపరులైన నా దాసులపై నీ ఆధిపత్యం చెల్లదు. ఎందుకంటే అల్లాహ్ వారి నుండి షిర్కును నిర్మూలిస్తాడు. ఎవరైతే తన వ్యవహారాల్లో అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉంటారో వారి కొరకు అల్లాహ్ సంరక్షకునిగా చాలు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• من رحمة الله بالناس عدم إنزاله الآيات التي يطلبها المكذبون حتى لا يعاجلهم بالعقاب إذا كذبوا بها.
సత్యతిరస్కారులు కోరిన సూచనలను అవతరింపజేయకుండా చివరికి వారు వాటిని తిరస్కరించినప్పుడు వారిపై శిక్షను తొందరగా కలిగించకపోవటం ప్రజలపై అల్లాహ్ కారుణ్యములోంచిది.

• ابتلى الله العباد بالشيطان الداعي لهم إلى معصية الله بأقواله وأفعاله.
తన మాటల ద్వారా,తన చేతల ద్వారా అల్లాహ్ అవిధేయత వైపునకు పిలిచే షైతాను ద్వారా అల్లాహ్ దాసులను పరీక్షించాడు.

• من صور مشاركة الشيطان للإنسان في الأموال والأولاد: ترك التسمية عند الطعام والشراب والجماع، وعدم تأديب الأولاد.
తినేటప్పుడు,త్రాగేటప్పుడు,సంభోగము చేసేటప్పుడు,అల్లాహ్ పేరును పలకటమును (బిస్మిల్లాహ్ ను) వదిలివేయటము,సంతానము యొక్క క్రమశిక్షణ లేకపోవటం, మానవుని సంపదలో,సంతానములో షైతాను యొక్క భాగస్వామ్యమునకు ప్రతిరూపము.

 
Firo maanaaji Aaya: (65) Simoore: Simoore roɓo
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude