Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (167) Simoore: Simoore nagge
وَقَالَ الَّذِیْنَ اتَّبَعُوْا لَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوْا مِنَّا ؕ— كَذٰلِكَ یُرِیْهِمُ اللّٰهُ اَعْمَالَهُمْ حَسَرٰتٍ عَلَیْهِمْ ؕ— وَمَا هُمْ بِخٰرِجِیْنَ مِنَ النَّارِ ۟۠
బలహీనులు,అనుసరించేవారంటారు : ఒక వేళ మనకు ప్రాపంచిక జీవితం వైపునకు మరలి వెళ్ళటం అనేది జరిగితే మేము మా నాయకుల పట్ల విసుగును వారు మా పట్ల ప్రదర్శించినట్లు ప్రదర్శిస్తాము,ఏ విధంగానైతే అల్లాహ్ వారికి పరలోకంలో కఠినమైన శిక్షను చూపించాడో అదే విధంగా అసత్య విషయాల్లో తమ నాయకులను అనుసరించటం వలన పర్యవసానంగా దుఖము,అవమానము కలిగించటానికి వారికి చూపిస్తాడు,వారు ఎన్నటికి నరకాగ్ని నుండి బయటకు రాలేరు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• المؤمنون بالله حقًّا هم أعظم الخلق محبة لله؛ لأنهم يطيعونه على كل حال في السراء والضراء، ولا يشركون معه أحدًا.
అల్లాహ్ పై విశ్వాసం కలిగినవారు వాస్తవంలో వారే అల్లాహ్ కొరకు ఇష్టత కలిగిన గొప్ప సృష్టి,ఎందుకంటే వారు కలిమిలో,లేమిలో ప్రతి పరిస్థితిలో అతని (అల్లాహ్) పై విధేయత చూపుతారు,అతనితో పాటు వేరే ఎవరిని సాటి కల్పించరు.

• في يوم القيامة تنقطع كل الروابط، ويَبْرَأُ كل خليل من خليله، ولا يبقى إلا ما كان خالصًا لله تعالى.
ప్రళయదినాన సంబంధాలన్నీ తెగి పోతాయి,ప్రతి ప్రాణ స్నేహితుడు తన స్నేహితునితో సంబంధము లేనట్లు మాట్లాడుతాడు. ప్రత్యేకించి అల్లాహ్ కొరకు చేసినది మిగిలి ఉంటుంది.

• التحذير من كيد الشيطان لتنوع أساليبه وخفائها وقربها من مشتهيات النفس.
షైతాను కుట్రల గురించి హెచ్చరిక,ఎందుకంటే వాటి మార్గాలు ఎన్నో ఉన్నాయి,అవి దాగి ఉన్నాయి,మనోవాంఛలకు చాలా దగ్గరున్నవి.

 
Firo maanaaji Aaya: (167) Simoore: Simoore nagge
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude