Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (175) Simoore: Simoore nagge
اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰی وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ— فَمَاۤ اَصْبَرَهُمْ عَلَی النَّارِ ۟
ప్రజలకు అవసరమైన జ్ఞానమును దాచే గుణం కల వీరందరు సత్య జ్ఞానమును దాచివేసినప్పుడు వారు సన్మార్గమునకు బదులుగా మార్గభ్రష్టతను కోరుకుంటున్నారు,అల్లాహ్ క్షమాపణకు బదులుగా అల్లాహ్ శిక్షను కోరుకుంటున్నారు,అయితే వారికి నరకాగ్నిలో ప్రవేశించుటకు కారణమయ్యే కార్యాలపై వారి సహనం ఏవిధంగా ఉందంటే నరక శిక్ష పై వారి సహనమును చూస్తే వారు దాని గురించి పట్టించుకోనట్లుంది.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• أكثر ضلال الخلق بسبب تعطيل العقل، ومتابعة من سبقهم في ضلالهم، وتقليدهم بغير وعي.
బుద్ధిలేమితనము,తమ పూర్వికుల అప మార్గమను అనుసరించటం,అవగాహన లేకుండా అనుకరించడం వలనే సృష్టి యొక్క మార్గభష్టత ఎక్కువగా ఉంటుంది.

• عدم انتفاع المرء بما وهبه الله من نعمة العقل والسمع والبصر، يجعله مثل من فقد هذه النعم.
మనిషి అల్లాహ్ ప్రసాదించిన బుద్ధి,వినికిడి,చూపు లాంటి అనుగ్రహాల ద్వారా లబ్ది పొందక పోవటం అతనిని అనుగ్రహాలను పోగొట్టుకున్న వాడి మాదిరిగా చేస్తుంది.

• من أشد الناس عقوبة يوم القيامة من يكتم العلم الذي أنزله الله، والهدى الذي جاءت به رسله تعالى.
అల్లాహ్ అవతరింప జేసిన జ్ఞానమును,ఆయన ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గమును దాచి వేసేవాడు ప్రళయదినాన ప్రజల్లోంచి కఠిన శిక్షను అనుభవిస్తాడు.

• من نعمة الله تعالى على عباده المؤمنين أن جعل المحرمات قليلة محدودة، وأما المباحات فكثيرة غير محدودة.
తన దాసుల్లోంచి విశ్వాసులపై ఆయన నిషిద్ధ వస్తువులను తక్కువగా,పరిమితంగా చేయటం,అనుమతించబడిన వాటిని ఎక్కువగా,అపరిమితంగా చేయటం అల్లాహ్ అనుగ్రహాల్లోంచివి.

 
Firo maanaaji Aaya: (175) Simoore: Simoore nagge
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude