Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (51) Simoore: Simoore annoore
اِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِیْنَ اِذَا دُعُوْۤا اِلَی اللّٰهِ وَرَسُوْلِهٖ لِیَحْكُمَ بَیْنَهُمْ اَنْ یَّقُوْلُوْا سَمِعْنَا وَاَطَعْنَا ؕ— وَاُولٰٓىِٕكَ هُمُ الْمُفْلِحُوْنَ ۟
విశ్వసించిన వారిని వారి మధ్య తీర్పునివ్వటం కొరకు అల్లాహ్ వైపునకు,దైవ ప్రవక్త వైపునకు పిలిచినప్పుడు వారి మాటలు ఇలా ఉంటాయి : మేము ఆయన మాటను విన్నాము మరియు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము. ఈ గుణాలతో వర్ణించబడిన వారు ఇహ,పరాలలో సాఫల్యం చెందుతారు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• تنوّع المخلوقات دليل على قدرة الله.
సృష్టితాల యొక్క వైవిధ్యం అల్లాహ్ సామర్ధ్యమునకు ఆధారం.

• من صفات المنافقين الإعراض عن حكم الله إلا إن كان الحكم في صالحهم، ومن صفاتهم مرض القلب والشك، وسوء الظن بالله.
తీర్పు తమకు అనుకూలంగా ఉంటే తప్ప అల్లాహ్ తీర్పు నుండి విముఖత చూపటం కపట విశ్వాసుల లక్షణాల్లోంచిది,ఇంకా వారి లక్షణాల్లోంచి హృదయ రోగము, సందేహము,అల్లాహ్ పై అప నమ్మకము.

• طاعة الله ورسوله والخوف من الله من أسباب الفوز في الدارين.
అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విధేయత మరియు అల్లాహ్ నుండి భయపడటం రెండు నివాసాల్లో (ఇహపరాల్లో) సాఫల్యమునకు కారణాల్లోంచివి.

• الحلف على الكذب سلوك معروف عند المنافقين.
అబద్దపు ప్రమాణం చేయటం కపటవాదులలో బాగా తెలిసిన ప్రవర్తన.

 
Firo maanaaji Aaya: (51) Simoore: Simoore annoore
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude