Check out the new design

Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Tippudi firooji ɗii


Firo maanaaji Aaya: (20) Simoore: Simoore maa'ida
وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ جَعَلَ فِیْكُمْ اَنْۢبِیَآءَ وَجَعَلَكُمْ مُّلُوْكًا ۗ— وَّاٰتٰىكُمْ مَّا لَمْ یُؤْتِ اَحَدًا مِّنَ الْعٰلَمِیْنَ ۟
ఓ ప్రవక్తా మూసా అలైహిస్సలాం తన జాతి బనీ ఇస్రాయీలుతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : ఓ నా జాతి వారా మీరు మీ మనస్సులతో మరియు మీ నాలుకలతో మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహములను గుర్తు చేసుకోండి అయన మీలో మిమ్మల్ని సన్మార్గము వైపునకు పిలిచే ప్రవక్తలను చేశాడు. మరియు మీరు బానిసలుగా లోబడి ఉండిన తరువాత మీ స్వయం అధికారం కల రాజులుగా మిమ్మల్ని ఆయన చేశాడు. మరియు ఆయన మీ కాలంలో సర్వలోకాల్లోంచి ఎవరికి ఇవ్వని తన అనుగ్రహాలను మీకు ప్రసాదించాడు.
Faccirooji aarabeeji:
Ina jeyaa e nafoore aayeeje ɗee e ngol hello:
• تعذيب الله تعالى لكفرة بني إسرائيل بالمسخ وغيره يوجب إبطال دعواهم في كونهم أبناء الله وأحباءه.
మహోన్నతుడైన అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిలోని అవిశ్వాసపరులను హింస మరియు ఇతర వాటి ద్వారా శిక్షించటం వారు అల్లాహ్ కుమారులు మరియు ఆయన ప్రియతములు అవటంలో వారి వాదన అసత్యమని నిరూపితమైనది.

• التوكل على الله تعالى والثقة به سبب لاستنزال النصر.
మహోన్నతుడైన అల్లాహ్ పై నమ్మకము మరియు ఆయనపై భరోసా సహాయము (విజయము) ప్రాప్తించటానికి కారణం.

• جاءت الآيات لتحذر من الأخلاق الرديئة التي كانت عند بني إسرائيل.
బనీ ఇస్రాయీల్ వద్ద ఉన్న దుర లక్షణాల నుండి హెచ్చరించటానికి ఆయతులు వచ్చినవి.

• الخوف من الله سبب لنزول النعم على العبد، ومن أعظمها نعمة طاعته سبحانه.
దాసునిపై అనుగ్రహములు కురవటానికి అల్లాహ్ యందు భయము ఒక కారణం. మరియు పరిశుద్ధుడైన ఆయనపై విధేయత చూపే అనుగ్రహం వాటిలో నుండి గొప్పది.

 
Firo maanaaji Aaya: (20) Simoore: Simoore maa'ida
Tippudi cimooje Tonngoode hello ngoo
 
Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Tippudi firooji ɗii

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddude