Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (67) Sura: Suratu Yusuf
وَقَالَ یٰبَنِیَّ لَا تَدْخُلُوْا مِنْ بَابٍ وَّاحِدٍ وَّادْخُلُوْا مِنْ اَبْوَابٍ مُّتَفَرِّقَةٍ ؕ— وَمَاۤ اُغْنِیْ عَنْكُمْ مِّنَ اللّٰهِ مِنْ شَیْءٍ ؕ— اِنِ الْحُكْمُ اِلَّا لِلّٰهِ ؕ— عَلَیْهِ تَوَكَّلْتُ ۚ— وَعَلَیْهِ فَلْیَتَوَكَّلِ الْمُتَوَكِّلُوْنَ ۟
మరియు వారి తండ్రి వారినే ఉపదేశిస్తూ ఇలా పలికారు : మీరందరు కలిసి ఒకే ద్వారము నుండి మిసర్ లో ప్రవేశించకండి.కాని మీరు వేరు వేరు ద్వారాల ద్వారా ప్రవేశించండి.అలా ఎందుకంటే ఒక వేళ ఎవరన్న మీకు ఏదన్నహాని తలపెట్టాలని నిర్ణయించుకుని ఉంటే అతని కీడు ఒకేసారి మీ అందరిపై పడటం నుండి భద్రంగా ఉండటానికి.మరియు అల్లాహ్ మీకు ఏదైన హాని కలిగించదలచుకుంటే నేను మీ నుండి దాన్ని దూరం చేస్తానని గాని అల్లాహ్ కోరని లాభాన్ని మీ కొరకు నేను తీసుకుని వస్తానని ఇది మీకు నేను చెప్పటం లేదు.అయితే నిర్ణయం మాత్రం అల్లాహ్ నిర్ణయమే.ఆదేశం అల్లాహ్ఆదేశం మాత్రమే.నా వ్యవహారలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే నేను నమ్మకమును కలిగి ఉంటాను.నమ్మకమును కలిగేవారు తమ వ్యవహారాలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉండాలి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الأمر بالاحتياط والحذر ممن أُثِرَ عنه غدرٌ، وقد ورد في الحديث الصحيح: ((لَا يُلْدَغُ المُؤْمِنٌ مِنْ جُحْرٍ وَاحِدٍ مَرَّتَيْنِ))، [أخرجه البخاري ومسلم].
మోసానికి గురిచేసే వారి నుండి జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశం. సహీహ్ హదీస్ లో ఇలా వచ్చి ఉన్నది విశ్వాసపరుడు ఒకే బిలము నుండి రెండు సార్లు కాటువేయబడదు. దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

• من وجوه الاحتياط التأكد بأخذ المواثيق المؤكدة باليمين، وجواز استحلاف المخوف منه على حفظ الودائع والأمانات.
దృవీకరించబడిన ఒప్పొందాలను ప్రమాణము తీసుకుని దృవీకరించటం జాగ్రత్తవహించే మార్గాల్లోంచిది. అప్పగింతలను,నిక్షేపాల పరిరక్షణలో భయం ఉంటే ప్రమాణములను కోరటం ధర్మ సమ్మతము.

• يجوز لطالب اليمين أن يستثني بعض الأمور التي يرى أنها ليست في مقدور من يحلف اليمين.
ప్రమాణం కోరేవాడు కొన్ని విషయాలు ప్రమాణము చేసేవాడి ఆదీనంలో లేవని భావిస్తే వాటిని మినహాయించటం ప్రమాణం కోరే వాడి కొరకు ధర్మసమ్మతము.

• من الأخذ بالأسباب الاحتياط من المهالك.
ప్రాణాంతకమైన వాటి నుండి జాగ్రత్తపడటం కారకాలను ఎంచుకోవటం లోనిది.

 
Fassarar Ma'anoni Aya: (67) Sura: Suratu Yusuf
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa