Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (124) Sura: Suratu Al'nahl
اِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَی الَّذِیْنَ اخْتَلَفُوْا فِیْهِ ؕ— وَاِنَّ رَبَّكَ لَیَحْكُمُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ ۟
శనివారం విషయంలో విభేదించుకున్న యూదులపై శనివారం విశిష్టత విధిగావించబడినది. వారు అందులో తమ కార్యములను వదిలి అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమవటానికి.ఇంతక ముందు వారు శుక్రవారం విషయంలో అందులో పూర్తి సమయమును కేటాయించమని ఆదేశించబడిన తరువాత వారు శుక్రవారము నుండి భ్రష్టులైపోయారు.ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ప్రళయదినాన విభేదించుకునే వీరందరి మధ్యన విభేదించుకుంటున్న వాటి విషయంలో తీర్పునిస్తాడు మరియు ప్రతీ హక్కుదారుడికి ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• اقتضت رحمة الله أن يقبل توبة عباده الذين يعملون السوء من الكفر والمعاصي، ثم يتوبون ويصلحون أعمالهم، فيغفر الله لهم.
అల్లాహ్ తన దాసుల్లోంచి ఎవరైతే అవిశ్వాసము,అవిధేయతలు లాంటి దుష్కర్మలకు పాల్పడి ఆ తరువాత వారు పశ్చాత్తాప్పడి తమ కర్మలను సంస్కరించుకుంటారో వారి పశ్చాత్తాపమును స్వీకరించాలని అల్లాహ్ కారుణ్యం నిర్ణయిస్తుంది. అప్పుడు అల్లాహ్ వారిని మన్నించివేస్తాడు.

• يحسن بالمسلم أن يتخذ إبراهيم عليه السلام قدوة له.
ఒక ముస్లిం ఇబ్రాహీం అలైహిస్సలాంను తన కొరకు నమూనాగా తీసుకోవటం మంచిది.

• على الدعاة إلى دين الله اتباع هذه الطرق الثلاث: الحكمة، والموعظة الحسنة، والمجادلة بالتي هي أحسن.
అల్లాహ్ ధర్మం వైపు పిలిచే వారు ఈ మూడు మార్గములను అనుసరించటం తప్పని సరి : వివేకము,మంచి హితబోధన,ఏది ఉత్తమమైనదో దాని ద్వారా వాదించటం.

• العقاب يكون بالمِثْل دون زيادة، فالمظلوم منهي عن الزيادة في عقوبة الظالم.
శిక్ష పెరగకుండా దాని మాదిరిగానే ఉంటుంది. హింసకు గురైనవాడు హింసించిన వాడికి శిక్షించటంలో ఎక్కువ చేయటం నుండి వారించబడ్డాడు.

 
Fassarar Ma'anoni Aya: (124) Sura: Suratu Al'nahl
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa