Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (39) Sura: Suratu Al'nahl
لِیُبَیِّنَ لَهُمُ الَّذِیْ یَخْتَلِفُوْنَ فِیْهِ وَلِیَعْلَمَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ كَانُوْا كٰذِبِیْنَ ۟
అల్లాహ్ వారికి వారు విభేదించే ఏకత్వము,మరణాంతర జీవితము,దైవదౌత్యము యొక్క వాస్తవికతను స్పష్టపరచటానికి,అవిశ్వాసపరులు అల్లాహ్ తోపాటు భాగస్వాములు ఉన్నారన్నతమ వాదనలో,మరణాంతర జీవిత విషయంలో తమ తిరస్కారములో అబధ్ధము పలుకుతున్నారని తెలుసుకోవాలని ప్రళయదినాన వారందరిని మరల లేపుతాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• العاقل من يعتبر ويتعظ بما حل بالضالين المكذبين كيف آل أمرهم إلى الدمار والخراب والعذاب والهلاك.
మార్గభ్రష్టులకు,తిరస్కారులకు వారి వ్యవహారాలు వినాశనమునకు,శిక్షకు,విధ్వంసానికి ఎలా దారి తీశాయో వారికి కలిగిన దాని ద్వారా గుణపాఠమును,హితబోధనను గ్రహించే వాడు బుద్ధిమంతుడు.

• الحكمة من البعث والمعاد إظهار الله الحقَّ فيما يختلف فيه الناس من أمر البعث وكل شيء.
మరణాంతర జీవనం,ప్రళయం విజ్ఞత ఏమిటంటే అల్లాహ్ ప్రజలు విభేదించుకున్న మరణాంతర జీవిత విషయం,ప్రతి విషయం గురించి సత్యాన్ని బహిర్గతం చేయటం.

• فضيلة الصّبر والتّوكل: أما الصّبر: فلما فيه من قهر النّفس، وأما التّوكل: فلأن فيه الثقة بالله تعالى والتعلق به.
సహనము (సబ్ర్),నమ్మకము (తవక్కుల్) ప్రాముఖ్యత ఏమిటంటే సహనంలో మనస్సు పై కఠినంగా వ్యవహరించటం జరుగుతుంది. నమ్మకములో అల్లాహ్ పై దృఢ నమ్మకము మరియు ఆయనతో సంబంధము ఏర్పరచుకోవటం ఉంటుంది.

• جزاء المهاجرين الذين تركوا ديارهم وأموالهم وصبروا على الأذى وتوكّلوا على ربّهم، هو الموطن الأفضل، والمنزلة الحسنة، والعيشة الرّضية، والرّزق الطّيّب الوفير، والنّصر على الأعداء، والسّيادة على البلاد والعباد.
తమ నివాసములను,తమ సంపదలను వదిలి,బాధలపై సహనాన్ని చూపి,తమ ప్రభువుపై నమ్మకమును కలిగి ఉన్న ముహాజిర్ ల ప్రతిఫలము అది ఉన్నత ప్రదేశాలు,మంచి స్థానము,మనస్సుకు నచ్చిన జీవితము,అధికమైన మంచిదైన జీవనోపాధి,శతృవులపై విజయము మరియు బస్తీలపై,దాసులపై అధికారము.

 
Fassarar Ma'anoni Aya: (39) Sura: Suratu Al'nahl
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa