Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (70) Sura: Suratu Al'nahl
وَاللّٰهُ خَلَقَكُمْ ثُمَّ یَتَوَفّٰىكُمْ وَمِنْكُمْ مَّنْ یُّرَدُّ اِلٰۤی اَرْذَلِ الْعُمُرِ لِكَیْ لَا یَعْلَمَ بَعْدَ عِلْمٍ شَیْـًٔا ؕ— اِنَّ اللّٰهَ عَلِیْمٌ قَدِیْرٌ ۟۠
మరియు అల్లాహ్ మిమ్మల్ని పూర్వ నమూనా లేకుండా సృష్టించాడు. ఆ తరువాత మీ ఆయుషు పూర్తయినప్పుడు మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో నుండి కొందరు నికృష్టమైన వయస్సు స్థానాలు అయిన వృద్ధాప్యమునకు చేరిన వారు ఉన్నారు. అప్పుడు వాడు తెలిసి వాడు ఏమి తెలియనట్టుగా అయిపోతాడు. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల కర్మల్లోంచి ఏదీ గోప్యంగా లేకుండా బాగా తెలిసిన వాడు,ఆయనను ఏదీ అశక్తిని చేయని సమర్ధుడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• جعل تعالى لعباده من ثمرات النخيل والأعناب منافع للعباد، ومصالح من أنواع الرزق الحسن الذي يأكله العباد طريًّا ونضيجًا وحاضرًا ومُدَّخَرًا وطعامًا وشرابًا.
మహోన్నతుడైన అల్లాహ్ తన దాసుల కొరకు ఖర్జూరపు పండ్ల నుండి,ద్రాక్షా పండ్ల నుండి లాభాలను తయారు చేశాడు మరియు రకరకాల మంచి ఆహారము నుండి ఏదైతే దాసులు తాజాగా ,పండి ఉండగా,అప్పుడే,నిల్వ ఉంచుకుని,భోజనంగా,పానియంగా తింటున్నారో అందులో ప్రయోజనాలు సమకూర్చాడు.

• في خلق النحلة الصغيرة وما يخرج من بطونها من عسل لذيذ مختلف الألوان بحسب اختلاف أرضها ومراعيها، دليل على كمال عناية الله تعالى، وتمام لطفه بعباده، وأنه الذي لا ينبغي أن يوحَّد غيره ويُدْعى سواه.
చిన్న తేనెటీగ సృష్టిలో,దాని నివాస ప్రదేశము,దాని ఆహార సేకరణ ప్రదేశము వేరు వేరు కావటమును బట్టి దాని కడుపు నుండి వెలువడే రకరకాల రంగులు కల రుచికరమైన తేనెలో మహోన్నతుడైన అల్లాహ్ అనుగ్రహము పరిపూర్ణమవటంపై,ఆయన దాసులపై ఆయన దయ సంపూర్ణవటంపై, ఆయన తప్ప ఇతరులు ప్రేమించబడటం,ఆయన కాకుండా ఇతరులు ఆరాధించబడటం సరికాదనటం పై ఆధారం కలదు.

• من منن الله العظيمة على عباده أن جعل لهم أزواجًا ليسكنوا إليها، وجعل لهم من أزواجهم أولادًا تقرُّ بهم أعينهم، ويخدمونهم ويقضون حوائجهم، وينتفعون بهم من وجوه كثيرة.
తన దాసులపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహాల్లోంచి ఆయన వారి కొరకు సహవాసులను వారితో వారు మనశ్శాంతి పొందటానికి చేయటం,వారి సహవాసుల నుండి సంతానమును చేశాడు, వారి ద్వారా వారికి కంటి చలువ ప్రాప్తిస్తుంది.మరియు వారు వారి సేవ చేస్తారు,వారి అవసరాలను పూర్తి చేస్తారు. మరియు వారు వారి ద్వారా చాలా విధాలుగా ప్రయోజనం చెందుతారు.

 
Fassarar Ma'anoni Aya: (70) Sura: Suratu Al'nahl
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa