Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (80) Sura: Suratu Al'nahl
وَاللّٰهُ جَعَلَ لَكُمْ مِّنْ بُیُوْتِكُمْ سَكَنًا وَّجَعَلَ لَكُمْ مِّنْ جُلُوْدِ الْاَنْعَامِ بُیُوْتًا تَسْتَخِفُّوْنَهَا یَوْمَ ظَعْنِكُمْ وَیَوْمَ اِقَامَتِكُمْ ۙ— وَمِنْ اَصْوَافِهَا وَاَوْبَارِهَا وَاَشْعَارِهَاۤ اَثَاثًا وَّمَتَاعًا اِلٰی حِیْنٍ ۟
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ మీరు రాళ్ళతో తయారు చేసుకున్న మీ ఇండ్లను మీ కొరకు స్థిరత్వము పొందటానికి,మనశ్శాంతి పొందటానికి తయారు చేశాడు. మరియు ఒంటెల,ఆవుల,గొర్రెల తోలుతో మీ కొరకు డేరాలను,గుడారాలను మైదానాల్లో పట్టణ గృహాల మాదిరిగా చేశాడు. మీ ప్రయాణాల్లో వాటిని ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్ళటం మీపై తేలికగా ఉంటుంది. మరియు మీరు బసచేయవలసినప్పుడు వాటిని పాతటం సులభము. మరియు ఆయన గొర్రెల ఉన్ని నుండి,ఒంటెల జుట్టు నుండి, మేకల వెంట్రుకల నుండి మీ గృహముల కొరకు సామగ్రిని,సంచులని,మూతలని తయారు చేశాడు వాటి ద్వారా మీరు ఒక నిర్ణీత కాలం వరకు లబ్ది పొందుతారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• دلت الآيات على جواز الانتفاع بالأصواف والأوبار والأشعار على كل حال، ومنها استخدامها في البيوت والأثاث.
అన్ని పరిస్థితులలో ఉన్ని ద్వారా,జుట్టు ద్వారా,వెంట్రుకల ద్వారా లబ్ది పొందటం,వాటిని ఇళ్ళలో,సామగ్రిలో ఉపయోగించటం ధర్మ సమ్మతం అనటమునకు ఆధారం ఉన్నది.

• كثرة النعم من الأسباب الجالبة من العباد مزيد الشكر، والثناء بها على الله تعالى.
అనుగ్రహాలు అధికంగా కలగటం దాసులు ఎక్కువ కృతజ్ఞతలు తెలపటానికి,వాటి వలన మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులు పలకటానికి కారకాలు అవుతాయి.

• الشهيد الذي يشهد على كل أمة هو أزكى الشهداء وأعدلهم، وهم الرسل الذين إذا شهدوا تمّ الحكم على أقوامهم.
ప్రతీ జాతి గురించి సాక్ష్యం పలికే సాక్షి సాక్షులందరి కన్న ఎక్కువ గౌరవప్రదమైన,వారిలో ఎక్కువ న్యాయం చేసేవాడై ఉంటాడు. వారే ప్రవక్తలు వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు వారిపై ఆదేశం పరిపూర్ణమవుతుంది.

• في قوله تعالى: ﴿وَسَرَابِيلَ تَقِيكُم بِأْسَكُمْ﴾ دليل على اتخاذ العباد عدّة الجهاد؛ ليستعينوا بها على قتال الأعداء.
అల్లాహ్ వాక్కు (وَسَرَابِيلَ تَقِيكُم بِأْسَكُمْ) లో శతృవులతో పోరాడటానికి సహాయము తీసుకోవటానికి దాసులు పవిత్ర యుద్ధపు సామగ్రి సమకూర్చుకోవాలన్న విషయం పై ఆధారం ఉన్నది.

 
Fassarar Ma'anoni Aya: (80) Sura: Suratu Al'nahl
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa