Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (104) Sura: Suratu Al'israa
وَّقُلْنَا مِنْ بَعْدِهٖ لِبَنِیْۤ اِسْرَآءِیْلَ اسْكُنُوا الْاَرْضَ فَاِذَا جَآءَ وَعْدُ الْاٰخِرَةِ جِئْنَا بِكُمْ لَفِیْفًا ۟ؕ
మరియు ఫిర్ఔన్,అతని సైన్యములను తుదిముట్టించిన తరువాత మేము ఇస్రాయీలు సంతతి వారితో మీరు షామ్ (సిరియా) ప్రాంతములో నివశించండి. ప్రళయ దినం అయినప్పుడు మేము మీరందరిని మహ్షర్ లో లెక్క తీసుకోవటానికి తీసుకుని వస్తాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الله تعالى هو المنفرد بالهداية والإضلال، فمن يهده فهو المهتدي على الحقيقة، ومن يضلله ويخذله فلا هادي له.
మహోన్నతుడైన అల్లాహ్ సన్మార్గం చూపటానికి,అపమార్గము చూపటానికి ఆయన ఒక్కడే. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో వాస్తవానికి అతనే సన్మార్గం పొందాడు. మరియు ఆయన ఎవరికైతే అపమార్గము చూపి పరాభవమునకు గురి చేస్తాడో అతనికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు.

• مأوى الكفار ومستقرهم ومقامهم جهنم، كلما سكنت نارها زادها الله نارًا تلتهب.
అవిశ్వాసపరులు శరణం తీసుకునే చోటు,వారి నివాసము,వారి స్థానము నరకము. దాని అగ్ని ఆరిపోయినప్పుడల్లా అల్లాహ్ దాన్ని అగ్ని జ్వాలలగా అధికం చేస్తాడు.

• وجوب الاعتصام بالله عند تهديد الطغاة والمُسْتَبدين.
నిరంకుశులు,హద్దు మీరేవారు బెదిరించినప్పుడు అల్లాహ్ ను ఆశ్రయించటం తప్పనిసరి.

• الطغاة والمُسْتَبدون يلجؤون إلى استخدام السلطة والقوة عندما يواجهون أهل الحق؛ لأنهم لا يستطيعون مواجهتهم بالحجة والبيان.
హద్దుమీరేవారు,నిరంకుశులు సత్యవంతులను ఎదుర్కొన్నప్పుడు అధికారమును,బలమును ఉపయోగించుకోవటానికి ఆశ్రయిస్తారు ఎందుకంటే వారు వాదనతో,ఆధారంతో వారిని ఎదుర్కోలేరు.

 
Fassarar Ma'anoni Aya: (104) Sura: Suratu Al'israa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa