Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (19) Sura: Suratu Al'israa
وَمَنْ اَرَادَ الْاٰخِرَةَ وَسَعٰی لَهَا سَعْیَهَا وَهُوَ مُؤْمِنٌ فَاُولٰٓىِٕكَ كَانَ سَعْیُهُمْ مَّشْكُوْرًا ۟
మరియు ఎవరైతే ప్రాపంచిక కార్యాల ద్వారా పరలోకమును కోరుకుని దాని కొరకు ప్రదర్శన,ఖ్యాతి లేని కృషిని చేసి, దేనిపైనైతే అల్లాహ్ విశ్వాసమును అనివార్యం చేశాడో దాన్ని విశ్వసిస్తే ఇటువంటి, లక్షణాలు కలిగిన వారి కృషి అల్లాహ్ వద్ద స్వీకృతమవుతుంది.మరియు ఆయన తొందరలోనే దాని పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• ينبغي للإنسان أن يفعل ما يقدر عليه من الخير وينوي فعل ما لم يقدر عليه؛ ليُثاب على ذلك.
మానవుడు తాను చేయగలిగే సత్కర్మలను చేయటం,తాను చేయలేని దాన్ని దానిపై ప్రతిఫలం పొందటం కొరకు సంకల్పించుకోవటం అవసరము.

• أن النعم في الدنيا لا ينبغي أن يُسْتَدل بها على رضا الله تعالى؛ لأنها قد تحصل لغير المؤمن، وتكون عاقبته المصير إلى عذاب الله.
ఇహలోకములోని అనుగ్రహాలు కలగటమును మహోన్నతుడైన అల్లాహ్ మన్నతను ఆధారంగా చూపటం సరి కాదు. ఎందుకంటే ఒక్కొక్క సారి ప్రాపంచిక ప్రయోజనం కలుగుతుంది దానికి తోడుగా దాని పరిణామం అల్లాహ్ శిక్షకు దారి తీస్తుంది.

• الإحسان إلى الوالدين فرض لازم واجب، وقد قرن الله شكرهما بشكره لعظيم فضلهما.
తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగటం ఒక విధ్యుక్త ధర్మం. వాస్తవానికి అల్లాహ్ వారిద్దరి గొప్పతనము వలన వారికి కృతజ్ఞత తెలుపుకోవటమును తనకు కృతజ్ఞత తెలుపుకోవటంతో కలిపాడు.

• يحرّم الإسلام التبذير، والتبذير إنفاق المال في غير حقه.
దుబారా ఖర్చు చేయటంను ఇస్లాం నిషేధిస్తుంది. దుబారా ఖర్చు చేయటమంటే అనవసరమైన చోట ఖర్చు చేయటం.

 
Fassarar Ma'anoni Aya: (19) Sura: Suratu Al'israa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa