Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (40) Sura: Suratu Al'israa
اَفَاَصْفٰىكُمْ رَبُّكُمْ بِالْبَنِیْنَ وَاتَّخَذَ مِنَ الْمَلٰٓىِٕكَةِ اِنَاثًا ؕ— اِنَّكُمْ لَتَقُوْلُوْنَ قَوْلًا عَظِیْمًا ۟۠
ఓ దైవదూతలు అల్లాహ్ కు ఆడ సంతానము అని వాదించే వారా,ఓ ముష్రికులారా ఏమీ మీ ప్రభువు మీ కొరకు మగ సంతానమును ప్రత్యేకించి తన స్వయం కొరకు దైవ దూతలను ఆడ సంతానముగా చేసుకున్నాడా ?. మీరు పలికే మాటల నుండి అల్లాహ్ మహోన్నతుడు. నిశ్చయంగా మీరు అల్లాహ్ కొరకు సంతానమును అంటగట్టినప్పుడు పరిశుద్ధుడైన అల్లాహ్ పై అత్యంత చెడ్డ మాటను పలుకుతున్నారు. మరియు మీరు ఆయనపై అవిశ్వాసములో దగ్గరవుతూ ఆయనకి ఆడ సంతానము ఉన్నదని వాదిస్తున్నారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الزعم بأن الملائكة بنات الله افتراء كبير، وقول عظيم الإثم عند الله عز وجل.
దైవదూతలు అల్లాహ్ కి ఆడ సంతానము అని భావించటం పెద్ద కల్పితము, సర్వశక్తివంతుడైన అల్లాహ్ వద్ద మహా పాపపు మాట

• أكثر الناس لا تزيدهم آيات الله إلا نفورًا؛ لبغضهم للحق ومحبتهم ما كانوا عليه من الباطل.
ప్రజల్లో చాలా మందికి సత్యము నుండి వారి ధ్వేషము వలన, వారు పాటిస్తున్న అవిశ్వాసము పై వారి ప్రేమ వలన అల్లాహ్ ఆయతులు వారి వ్యతిరేకతను అధికం మాత్రమే చేస్తాయి.

• ما من مخلوق في السماوات والأرض إلا يسبح بحمد الله تعالى فينبغي للعبد ألا تسبقه المخلوقات بالتسبيح.
భూమ్యాకాశముల్లో మహోన్నతుడైన అల్లాహ్ స్థుతులతో పరిశుద్ధతను కొనియాడని సృష్టితాలు లేవు.కావును దాసుడి కొరకు కావలసినదేమిటంటే సృష్టితాలు పరిశుద్ధతను కొని యాడటంలో అతనికన్న ముందు ఉండ కూడదు.(అంటే అతను అందరికన్న మందుండాలి).

• من حلم الله على عباده أنه لا يعاجلهم بالعقوبة على غفلتهم وسوء صنيعهم، فرحمته سبقت غضبه.
తన దాసులపై అల్లాహ్ యొక్క దయ ఆయన వారి అశ్రద్ధ,వారి దుష్చర్య పై వారిని శిక్షించటంలో తొందర చేయడు.ఆయన కారుణ్యము ఆయన కోపమునకు ముందు ఉంటుంది.

 
Fassarar Ma'anoni Aya: (40) Sura: Suratu Al'israa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa