Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (68) Sura: Suratu Al'israa
اَفَاَمِنْتُمْ اَنْ یَّخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ اَوْ یُرْسِلَ عَلَیْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوْا لَكُمْ وَكِیْلًا ۟ۙ
ఓ ముష్రుకులారా అల్లాహ్ మిమ్మల్ని ఒడ్డుకు చేర్చినప్పుడు ఆయన మిమ్మల్ని పతనానికి గురి చేయటం నుండి మీరు నిర్భయులైపోయారా ? లేదా లూత్ జాతి వారిపై మేము చేసినట్లు మీపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించి,ఆ తరువాత మీరు మిమ్మల్ని రక్షించేవాడిని,వినాశనం నుండి మిమ్మల్ని ఆపే సహాయకుడెవరినీ పొందలేకపోవటం నుండి నిర్భయులైపోయారా.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الإنسان كفور للنعم إلا من هدى الله.
మానవుల్లో అల్లాహ్ సన్మార్గం చూపిన వాడు తప్ప ఇతరులు అనుగ్రహాలపట్ల కృతఘ్నులుగా ఉంటారు.

• كل أمة تُدْعَى إلى دينها وكتابها، هل عملت به أو لا؟ والله لا يعذب أحدًا إلا بعد قيام الحجة عليه ومخالفته لها.
ప్రతీ జాతి తన ధర్మం వైపునకు,తన గ్రంధం వైపునకు పిలవబడుతుంది అది దాని ప్రకారం ఆచరించినదా లేదా ?.మరియు అల్లాహ్ ఎవరినీ అతనికి వ్యతిరేకంగా ఆధారాలు నిరూపితమై అతను వాటిని వ్యతిరేకించిన తరువాత తప్ప శిక్షించడు.

• عداوة المجرمين والمكذبين للرسل وورثتهم ظاهرة بسبب الحق الذي يحملونه، وليس لذواتهم.
ప్రవక్తలు,వారి వారసుల పట్ల అపరాధుల,తిరస్కారుల శతృత్వము వారు ఎత్తుకున్న సత్యము వలనే కాని వారి అస్తిత్వము వలన కాదు.

• الله تعالى عصم النبي من أسباب الشر ومن البشر، فثبته وهداه الصراط المستقيم، ولورثته مثل ذلك على حسب اتباعهم له.
మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తను చెడు కారకాల నుండి,మానవుల నుండి రక్షించాడు. అతనిని అనుసరించిన వారికి తగ్గట్టుగా వారసుల కొరకు అదేవిధంగా ఉంటుంది

 
Fassarar Ma'anoni Aya: (68) Sura: Suratu Al'israa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa