Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (79) Sura: Suratu Al'israa
وَمِنَ الَّیْلِ فَتَهَجَّدْ بِهٖ نَافِلَةً لَّكَ ۖۗ— عَسٰۤی اَنْ یَّبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَّحْمُوْدًا ۟
ఓ ప్రవక్తా నీవు రాత్రి నిలబడి అందులో కొద్ది భాగము నమాజు చదువు. నీ నమాజు నీ కొరకు నీ స్థానములను పెంచటంలో అధికమవటానికి, ప్రళయదినాన నీ ప్రభువు నిన్ను ప్రజల కొరకు వారు ఉన్న భయాందోళనల నుండి సిఫారసు చేసే వాడిగా పంపిస్తాడని అన్వేషిస్తూ, నీ కొరకు సిఫారసు యొక్క గొప్ప స్థానము దేనినైతే ముందువారు ,చివరి వారు పొగిడారో అది కలగటానికి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• في الآيات دليل على شدة افتقار العبد إلى تثبيت الله إياه، وأنه ينبغي له ألا يزال مُتَمَلِّقًا لربه أن يثبته على الإيمان.
ఆయతుల్లో దాసుడు అల్లాహ్ తనను స్థిరత్వమును ప్రసాధించటం యొక్క అత్యంత అవసరం కలవాడని,మరియు అతడు తనకు విశ్వాసంపై స్థిరత్వాన్ని తన ప్రభువు కలిగించాలని తన ప్రభువుతో ఇమిడి ఉండటం అవసరమని ఆధారం ఉన్నది .

• عند ظهور الحق يَضْمَحِل الباطل، ولا يعلو الباطل إلا في الأزمنة والأمكنة التي يكسل فيها أهل الحق.
సత్యం బహిర్గతమయ్యేటప్పుడు అసత్యము బలహీనపడుతుంది. సత్యపరులు అశ్రద్ధ వహించే కాలముల్లో,ప్రాంతముల్లో మాత్రమే అసత్యము ఉన్నత స్థాయికి చేరుతుంది.

• الشفاء الذي تضمنه القرآن عام لشفاء القلوب من الشُّبَه، والجهالة، والآراء الفاسدة، والانحراف السيئ والمقاصد السيئة.
సందేహాల నుండి,అజ్ఞానము నుండి,చెడు అభిప్రాయాల నుండి,చెడు విచలనము నుండి మరియు దుర ఉద్దేశాల నుండి హృదయములను నయం చేయటానికి ఖుర్ఆన్ కలిగి ఉన్న వైధ్యము సర్వసాధారణం.

• في الآيات دليل على أن المسؤول إذا سئل عن أمر ليس في مصلحة السائل فالأولى أن يعرض عن جوابه، ويدله على ما يحتاج إليه، ويرشده إلى ما ينفعه.
ప్రశ్నించబడిన వాడు ప్రశ్నించే వాడికి ప్రయోజనం లేని విషయం గురించి ప్రశ్నించబడినప్పుడు అతడు అతనికి జవాబు ఇవ్వటం నుండి నిరాకరించి,అతనికి అవసరమైన దానిని తెలిపి,అతనికి ప్రయోజనం చేకూర్చే దాన్ని చూపించటం ఎంతో మంచిదని ఆయతుల్లో ఆధారం ఉన్నది.

 
Fassarar Ma'anoni Aya: (79) Sura: Suratu Al'israa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa