Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (153) Sura: Suratu Al'bakara
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اسْتَعِیْنُوْا بِالصَّبْرِ وَالصَّلٰوةِ ؕ— اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా నా ఆదేశాన్ని స్వీకరిస్తూ,నా పై విధేయత చూపుతూ నమాజును నెలకొల్పుతూ సహనము ద్వారా సహాయమును అర్ధించండి,నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించేవారితో వారికి సహాయ పడుతూ,సౌభాగ్యమును కలిగిస్తూ తోడుగా ఉంటాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• إطالة الحديث في شأن تحويل القبلة؛ لما فيه من الدلالة على نبوة محمد صلى الله عليه وسلم.
ఖిబ్లా మార్పు విషయంలో సంభాషణ పొడుగింపు దేనిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్య నిరూపణ ఉంది.

• ترك الجدال والاشتغالُ بالطاعات والمسارعة إلى الله أنفع للمؤمن عند ربه يوم القيامة.
వాగ్వాదమును వదిలి వేయటం,విధేయత చూపటంలో నిమగ్నమవటం,అల్లాహ్ వైపునకు త్వరపడటం ప్రళయదినాన విశ్వాసపరుని కొరకు తన ప్రభువు వద్ద ఎంతో లాభదాయకమైనది.

• أن الأعمال الصالحة الموصلة إلى الله متنوعة ومتعددة، وينبغي للمؤمن أن يسابق إلى فعلها؛ طلبًا للأجر من الله تعالى.
అల్లాహ్ వద్దకు చేరవేసే సత్కర్మలు వైవిధ్యభరితమైనవి, బహుళమైనవి, అల్లాహ్ ను౦డి ప్రతిఫల౦ పొ౦దే౦దుకు విశ్వాసి వాటిని చేయడానికి పోటీపడాలి.

• عظم شأن ذكر الله -جلّ وعلا- حيث يكون ثوابه ذكر العبد في الملأ الأعلى.
అల్లాహ్ స్మరణ గొప్పతనము,దాని ప్రతిఫలము దైవదూతల్లో దాసుని యొక్క చర్చ.

 
Fassarar Ma'anoni Aya: (153) Sura: Suratu Al'bakara
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa