Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (164) Sura: Suratu Al'bakara
اِنَّ فِیْ خَلْقِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاخْتِلَافِ الَّیْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِیْ تَجْرِیْ فِی الْبَحْرِ بِمَا یَنْفَعُ النَّاسَ وَمَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ مَّآءٍ فَاَحْیَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِیْهَا مِنْ كُلِّ دَآبَّةٍ ۪— وَّتَصْرِیْفِ الرِّیٰحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَیْنَ السَّمَآءِ وَالْاَرْضِ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ ۟
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, ఆ రెండింటిలో ఉన్న సృష్టి అద్భుతాల్లో, పగలు రాత్రి ఒక దాని తరువాత ఒకటి రావటంలో,ప్రజలకు ఉపయోగకరమైన ఆహారము,దుస్తులు,వ్యాపార సామగ్రి,అవే కాకుండ వారికి అవసరమైన ఇతర వస్తువులను తీసుకుని సముద్రపు నీటి పై నడిచే ఓడల్లో,అల్లాహ్ ఆకాశము నుంచి నీటిని కురిపించి దాని ద్వారా గడ్డిని,పంటలను మొలకెత్తించి భూమిలో జీవమును పోయటంలో,అందులో(భూమిలో) అన్ని రకాల జీవాలను వ్యాపింప చేయటంలో,పవనాలను ఒక దిశ నుంచి ఇంకో దిశ వైపునకు మరలించటంలో,భూమ్యాకాశాల మధ్య నియమ నిభందనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాల్లో నిశ్చయంగా వీటన్నింటిలోంచి ప్రతి దానిలో నిరూపణలను గ్రహించే వారి కొరకు,ఆధారాలను,నిదర్శనాలను అర్ధం చేసుకునే వారి కొరకు ఆయన ఏకత్వం పై స్పష్టమైన ఆధారాలున్నాయి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• المؤمنون بالله حقًّا هم أعظم الخلق محبة لله؛ لأنهم يطيعونه على كل حال في السراء والضراء، ولا يشركون معه أحدًا.
అల్లాహ్ పై విశ్వాసం కలిగినవారు వాస్తవంలో వారే అల్లాహ్ కొరకు ఇష్టత కలిగిన గొప్ప సృష్టి,ఎందుకంటే వారు కలిమిలో,లేమిలో ప్రతి పరిస్థితిలో అతని (అల్లాహ్) పై విధేయత చూపుతారు,అతనితో పాటు వేరే ఎవరిని సాటి కల్పించరు.

• في يوم القيامة تنقطع كل الروابط، ويَبْرَأُ كل خليل من خليله، ولا يبقى إلا ما كان خالصًا لله تعالى.
ప్రళయదినాన సంబంధాలన్నీ తెగి పోతాయి,ప్రతి ప్రాణ స్నేహితుడు తన స్నేహితునితో సంబంధము లేనట్లు మాట్లాడుతాడు. ప్రత్యేకించి అల్లాహ్ కొరకు చేసినది మిగిలి ఉంటుంది.

• التحذير من كيد الشيطان لتنوع أساليبه وخفائها وقربها من مشتهيات النفس.
షైతాను కుట్రల గురించి హెచ్చరిక,ఎందుకంటే వాటి మార్గాలు ఎన్నో ఉన్నాయి,అవి దాగి ఉన్నాయి,మనోవాంఛలకు చాలా దగ్గరున్నవి.

 
Fassarar Ma'anoni Aya: (164) Sura: Suratu Al'bakara
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa