Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (184) Sura: Suratu Al'bakara
اَیَّامًا مَّعْدُوْدٰتٍ ؕ— فَمَنْ كَانَ مِنْكُمْ مَّرِیْضًا اَوْ عَلٰی سَفَرٍ فَعِدَّةٌ مِّنْ اَیَّامٍ اُخَرَ ؕ— وَعَلَی الَّذِیْنَ یُطِیْقُوْنَهٗ فِدْیَةٌ طَعَامُ مِسْكِیْنٍ ؕ— فَمَنْ تَطَوَّعَ خَیْرًا فَهُوَ خَیْرٌ لَّهٗ ؕ— وَاَنْ تَصُوْمُوْا خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟
మీపై విధిగావించబడిన ఉపవాసాలు సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే మీరు ఉపవాసముండాలి,మీలో నుంచి ఎవరైన అనారోగ్యానికి గురై ఉపవాసం కష్టమైన లేదా ప్రయాణంలో ఉన్న అతను ఉపవాసమును విరమించవచ్చు (వదిలివేయవచ్చు). వేరే దినాల్లో వదిలివేసిన ఉపవాసములను అతను ఖజాగా పూర్తి చేసుకోవాలి. ఉపవాసముండే స్థోమత కలిగిన వారు (ఉపవాసమును వదిలి వేసినప్పుడు) పరిహారంగా ఒక నిరుపేదకు భోజనం పెట్టాలి,వదిలిన ప్రతి ఉపవాసమునకు బదులుగా ఒక నిరుపేదకు భోజనం పెట్టాలి,ఒకవేళ మీరు ఉపవాసంలో ఉన్న గొప్పతనం తెలుసుకుంటే ఉపవాసమును వదిలి పరిహారం చెల్లించుటకు బదులు ఉపవాసముండటం మీకు ఎంతో మేలైనది,ఈ ఆదేశం మొదట అల్లాహ్ ఉపవాసముల ఆదేశం ఇచ్చినప్పుడిది,అప్పుడు ఉపవాసం ఉండదలుచుకున్నవారు ఉపవాసముండేవారు,వదలదలుచుకున్నవారు వదిలేసి నిరుపేదకు భోజనం పెట్టేవారు,ఆతరువాత అల్లాహ్ ప్రతి ఒక్కరిపై ఉపవాసములను విధిగావించాడు. స్థోమత కలిగిన ప్రతి బాలిగ్ (యవ్వన దశకు చేరుకున్న) పై తప్పనిసరి చేశాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• فَضَّلَ الله شهر رمضان بجعله شهر الصوم وبإنزال القرآن فيه، فهو شهر القرآن؛ ولهذا كان النبي صلى الله عليه وسلم يتدارس القرآن مع جبريل في رمضان، ويجتهد فيه ما لا يجتهد في غيره.
అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింపజేయటం ద్వారా ఉపవాసాల మాసముగా చేసి రమజాను మాసమునకు ఘనతను ప్రసాదించాడు. అది ఖుర్ఆన్ మాసము. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసములో జిబ్రయీల్ అలైహిస్సలాం తో పాటు ఖుర్ఆన్ అధ్యాయనం చేసేవారు. ఆ మాసములో శ్రమించే విదంగా వేరే మాసములో శ్రమించే వారు కాదు.

• شريعة الإسلام قامت في أصولها وفروعها على التيسير ورفع الحرج، فما جعل الله علينا في الدين من حرج.
ఇస్లాం ధర్మం విశ్వాసాలు,ఆదేశాల విషయంలో సౌలభ్యాన్ని కలిగించి కష్టతరమైన విషయాలను తీసి వేసింది,అల్లాహ్ ధర్మాన్ని మన పై కష్టతరం చేయలేదు.

• قُرْب الله تعالى من عباده، وإحاطته بهم، وعلمه التام بأحوالهم؛ ولهذا فهو يسمع دعاءهم ويجيب سؤالهم.
అల్లాహ్ తన దాసులకు దగ్గరవటం,వారిని చుట్టుముట్టటం,వారి పరిస్థితులను గురించి జ్ఞానమును కలిగి ఉండటం వలనే అతడు వారి దుఆలను ఆలకిస్తున్నాడు,వారి అర్ధనలను స్వీకరిస్తున్నాడు.

 
Fassarar Ma'anoni Aya: (184) Sura: Suratu Al'bakara
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa