Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (211) Sura: Suratu Al'bakara
سَلْ بَنِیْۤ اِسْرَآءِیْلَ كَمْ اٰتَیْنٰهُمْ مِّنْ اٰیَةٍ بَیِّنَةٍ ؕ— وَمَنْ یُّبَدِّلْ نِعْمَةَ اللّٰهِ مِنْ بَعْدِ مَا جَآءَتْهُ فَاِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రాయీల్ సంతతి వారిని మందలిస్తూ ఇలా ప్రశ్నించండి, అల్లాహ్ ప్రవక్త నిజాయితీని ఋజువు చేసే స్పష్టమైన ఎన్ని సూచనలను వివరించాడు.మీరు వాటిని తిరస్కరించారు,వాటి వైపు నుండి ముఖము తిప్పేసారు.ఎవరైతే అల్లాహ్ అనుగ్రహాలను తెలిసిన తరువాత,అవి బహిర్గతమైన తరువాత విస్మరిస్తూ,తిరస్కరిస్తూ మార్చదలుచుకుంటాడో,నిశ్చయంగా అల్లాహ్ విస్మరించే తిరస్కారులను కఠినంగా శిక్షించేవాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• ترك شكر الله تعالى على نعمه وترك استعمالها في طاعته يعرضها للزوال ويحيلها بلاءً على صاحبها.
అల్లాహ్ అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞతను తెలుపుకోవటంను వదిలివేయటం,వాటిని ఆయన విధేయతలో వినియోగించటంను వదిలి వేయటం వాటిని అంతరించుతుంది మరియు వాటి యజమానిపై ముప్పును కొని తెస్తుంది.

• الأصل أن الله خلق عباده على فطرة التوحيد والإيمان به، وإبليس وأعوانه هم الذين صرفوهم عن هذه الفطرة إلى الشرك به.
వాస్తవానికి అల్లాహ్ తన దాసులను తౌహీదు (ఏక దైవ ఆరాధన),ఆయన పై విశ్వాసమును తీసుకుని వచ్చే స్వభావం పై పుట్టిస్తాడు కాని ఇబ్లీసు,అతని సహాయకులు వారిని ఈ స్వభావము నుండి ఆయనతో పాటు సాటి కల్పించటం వైపునకు మరలుస్తారు.

• أعظم الخذلان الذي يؤدي للفشل أن تختلف الأمة في كتابها وشريعتها، فيكفّر بعضُها بعضًا، ويلعن بعضُها بعضًا.
వైఫల్యానికి దారి తీసె పెద్ద నిరాశ ఏమిటంటే సమాజం (ఉమ్మత్) తన గ్రంధ విషయంలో,తన ధర్మ శాసనాల విషయంలో విభేధించటం అయితే వారు ఒకరినొకరు తిరస్కరిస్తారు,ఒకరు ఇంకొకరిపై శాపనార్దాలు పెడతారు.

• الهداية للحق الذي يختلف فيه الناس، ومعرفة وجه الصواب بيد الله، ويُطلب منه تعالى بالإيمان به والانقياد له.
సత్య మార్గ దర్శకత్వంలో ప్రజలు విభిన్నమైన వైఖరిని కలిగి ఉంటారు.సరైన మార్గమును తెలియ పరచడం అల్లాహ్ చేతిలో ఉన్నది.దాని ద్వార అల్లాహ్ తనపై విశ్వాసమును,విధేయతను ఆశిస్తున్నాడు.

• الابتلاء سُنَّة الله تعالى في أوليائه، فيبتليهم بقدر ما في قلوبهم من الإيمان به والتوكل عليه.
తన స్నేహితులను పరీక్షించటం అల్లాహ్ సంప్రదాయం తనపై విశ్వాసము,నమ్మకము వారి హృదయముల్లో ఎంత ఉన్నదో పరీక్షిస్తాడు.

• من أعظم ما يعين على الصبر عند نزول البلاء، الاقتداء بالصالحين وأخذ الأسوة منهم.
పరీక్షల సమయంలో సహనం పాటించే సౌభాగ్యము,పుణ్యాత్ముల అనుసరణ,వారిని నమూనాగా తీసుకోవటం గొప్ప విషయాలు.

 
Fassarar Ma'anoni Aya: (211) Sura: Suratu Al'bakara
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa