Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (158) Sura: Suratu Al'nisaa
بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَیْهِ ؕ— وَكَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا ۟
కాని అల్లాహ్ ఆయనను వారి కుట్ర నుండి రక్షించాడు. మరియు అల్లాహ్ ఆయనను తన శరీరము మరియు తన ఆత్మతో సహా తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు. ఆయనను ఎవరూ ఓడించలేరు. తన పర్యాలోచనలో,తన నిర్ణయంలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• عاقبة الكفر الختم على القلوب، والختم عليها سبب لحرمانها من الفهم.
అవిశ్వాసం యొక్క పర్యవసానం హృదయాలపై ముద్ర మరియు వాటిపై ముద్ర వారిని అవగాహన లేకుండా చేయడానికి ఒక కారణం.

• بيان عداوة اليهود لنبي الله عيسى عليه السلام، حتى إنهم وصلوا لمرحلة محاولة قتله.
అల్లాహ్ ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం పట్ల యూదుల శతృత్వము యొక్క ప్రకటన చివరికి వారు ఆయనను హతమార్చటానికి ప్రయత్నం చేసే స్థాయికి చేరిపోయారు.

• بيان جهل النصارى وحيرتهم في مسألة الصلب، وتعاملهم فيها بالظنون الفاسدة.
క్రైస్తవుల యొక్క అజ్ఞానం మరియు శిలువ వేసిన విషయంలో వారి గందరగోళం మరియు ఆ విషయంలో చెడు అపోహలతో వారి వ్యవహారము యొక్క ప్రకటన.

• بيان فضل العلم، فإن من أهل الكتاب من هو متمكن في العلم حتى أدى به تمكنه هذا للإيمان بالنبي محمد صلى الله عليه وسلم.
జ్ఞానం యొక్క ప్రాముఖ్యత యొక్క ప్రకటన, ఎందుకంటే గ్రంధవహుల్లోంచి జ్ఞానంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఈ సామర్థ్యం ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించటానికి దారితీసింది.

 
Fassarar Ma'anoni Aya: (158) Sura: Suratu Al'nisaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa