Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (169) Sura: Suratu Al'nisaa
اِلَّا طَرِیْقَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— وَكَانَ ذٰلِكَ عَلَی اللّٰهِ یَسِیْرًا ۟
కాని నరకములో ప్రవేశమునకు దారితీసే మార్గము వైపునకు (మార్గదర్శకం చేస్తాడు) వారు అందులో శాశ్వతంగా ఉంటారు. మరియు ఇది అల్లాహ్ పై సులభము. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• إثبات النبوة والرسالة في شأن نوح وإبراهيم وغيرِهما مِن ذرياتهما ممن ذكرهم الله وممن لم يذكر أخبارهم لحكمة يعلمها سبحانه.
నూహ్ అలైహిస్సలాం మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు వారిరువురి సంతానములో నుంచి ఇతరులు అల్లాహ్ ప్రస్తావించిన వారు మరియు పరిశుద్దుడైన ఆయన తనకు తెలిసిన విజ్ఞత వలన ప్రస్తావించ లేదో వారి విషయంలో దైవ దౌత్యము మరియు సందేశహరత నిరూపణ.

• إثبات صفة الكلام لله تعالى على وجه يليق بذاته وجلاله، فقد كلّم الله تعالى نبيه موسى عليه السلام.
మహోన్నతుడైన అల్లాహ్ కొరకు ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా మాట్లాడే గుణము యొక్క నిరూపణ. నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా అలైహిస్సలాంతో మాట్లాడాడు.

• تسلية النبي محمد عليه الصلاة والسلام ببيان أن الله تعالى يشهد على صدق دعواه في كونه نبيًّا، وكذلك تشهد الملائكة.
మహోన్నతుడైన అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తాను ప్రవక్త అన్న వాదనలో సత్యవంతులు అవటంపై సాక్ష్యం పలుకుతున్నాడని ప్రకటించటం ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు ఓదార్పు ఉన్నది మరియు అలాగే దైవదూతలు సాక్ష్యం పలుకుతున్నవి.

 
Fassarar Ma'anoni Aya: (169) Sura: Suratu Al'nisaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa