Check out the new design

Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (42) Sura: Al'nisaa
یَوْمَىِٕذٍ یَّوَدُّ الَّذِیْنَ كَفَرُوْا وَعَصَوُا الرَّسُوْلَ لَوْ تُسَوّٰی بِهِمُ الْاَرْضُ ؕ— وَلَا یَكْتُمُوْنَ اللّٰهَ حَدِیْثًا ۟۠
ఆ గొప్ప దినమున అల్లాహ్ ను అవిశ్వసించి,ఆయన ప్రవక్తపై అవిధేయత చూపిన వారు ఒక వేళ తాము మట్టిగా అయిపోయి నేలతో పాటు సమాంతరంగా అయిపోయి ఉండాలని కోరుకుంటారు. వారు చేసుకున్న కర్మల్లోంచి వారు అల్లాహ్ నుండి ఏమి దాచలేరు. ఎందుకంటే అల్లాహ్ వారి నాలుకలపై సీలు వేసేస్తాడు అవి మాట్లాడవు. మరియు ఆయన వారి అవయవములకు అనుమతినిస్తాడు అప్పుడు అవి వారు చేసిన కర్మలకు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• من كمال عدله تعالى وتمام رحمته أنه لا يظلم عباده شيئًا مهما كان قليلًا، ويتفضل عليهم بمضاعفة حسناتهم.
మహోన్నతుడైన అల్లాహ్ న్యాయం యొక్క పరిపూర్ణత మరియు ఆయన కారుణ్యం యొక్క సంపూర్ణతలో నుంచి ఆయన తన దాసులను హింసించడు అది ఎంత తక్కువైనా కూడా. మరియు ఆయన వారి పుణ్యాలను రెట్టింపు చేయటం ద్వారా వారిపై అనుగ్రహించాడు.

• من شدة هول يوم القيامة وعظم ما ينتظر الكافر يتمنى أن يكون ترابًا.
పునరుత్థాన దినం యొక్క భయానక తీవ్రత మరియు అవిశ్వాసి కోసం ఎదురుచూస్తున్న గొప్పతనం నుండి, అతడు మట్టిగా ఉండాలని కోరుకుంటాడు.

• الجنابة تمنع من الصلاة والبقاء في المسجد، ولا بأس من المرور به دون مُكْث فيه.
వీర్య స్కలనం (జనాబత్) నమాజు నుండి మరియు మస్జిదులో ఉండటం నుండి నిరోధిస్తుంది. అందులో ఆగకుండా దాని లోపలి నుండి దాటి వెళ్ళటంలో తప్పు లేదు.

• تيسير الله على عباده بمشروعية التيمم عند فقد الماء أو عدم القدرة على استعماله.
నీరు లేనప్పుడు లేదా దాన్ని వినియోగించే స్థితిలో లేనప్పుడు తయమ్ముమ్ చేసుకోవటము ధర్మబద్ధం చేసి అల్లాహ్ తన దాసులపై సౌలభ్యమును కలిగింపజేశాడు.

 
Fassarar Ma'anoni Aya: (42) Sura: Al'nisaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - Fassarar Taƙaitaccen Tafsirin AlƘur'ani mai girma da harshan Talaguwa. - Teburin Bayani kan wasu Fassarori

Wanda aka buga a Cibiyar Tafsiri da karatuttukan AlƘur'ani.

Rufewa