Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (7) Sura: Suratu Al'nisaa
لِلرِّجَالِ نَصِیْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ ۪— وَلِلنِّسَآءِ نَصِیْبٌ مِّمَّا تَرَكَ الْوَالِدٰنِ وَالْاَقْرَبُوْنَ مِمَّا قَلَّ مِنْهُ اَوْ كَثُرَ ؕ— نَصِیْبًا مَّفْرُوْضًا ۟
తల్లిదండ్రులు మరియు సమీపబంధువులు అంటే అన్నదమ్ములు,మరియు మేనమామలు,మరణించిన తరువాత పురుషుల కొరకు అందులో వాటా ఉంది అది తక్కువ లేదా ఎక్కువ కావచ్చు,మరియు వీరంతా వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా -అజ్ఞాన కాలానికి భిన్నంగా-వాటా ఉంటుంది, ఆ కాలంలో స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు ఆస్తిహక్కు ఉండేది కాదు,ఈ వాటాలు స్పష్టమైనవి సత్యమైనవి,ఈ వాటాలు అల్లాహ్ తరుపునుండి విధి చేయబడినవి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• دلت أحكام المواريث على أن الشريعة أعطت الرجال والنساء حقوقهم مراعية العدل بينهم وتحقيق المصلحة بينهم.
‘ఇస్లామీయ షరీఅతు పురుషులకు మరియు మహిళలకు మధ్య హక్కులను న్యాయంగా ఇచ్చింది మరియు వారి మధ్య సత్ప్రయోజనాన్ని స్థాపించింది’అని వారసత్వఆదేశాలు’సాక్ష్యపరుస్తున్నాయి.

• التغليظ الشديد في حرمة أموال اليتامى، والنهي عن التعدي عليها، وعن تضييعها على أي وجه كان.
అనాధల సొమ్ము యొక్క పవిత్రతలో తీవ్రమైన హెచ్చరిక ఉంది,దానిని అతిక్రమించకూడదని.ఏ రకంగా కూడా వృధా చేయకూడదని నిషేధించబడింది.

• لما كان المال من أكثر أسباب النزاع بين الناس تولى الله تعالى قسمته في أحكام المواريث.
ప్రజల మధ్య సంఘర్షణకు గల కారణాల్లో ప్రధాన కారణం డబ్బు,అంచేత అల్లాహ్ వారసత్వ ఆదేశాలలో దాని విభజన’ను విశదీకరించాడు.

 
Fassarar Ma'anoni Aya: (7) Sura: Suratu Al'nisaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa