Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (79) Sura: Suratu Al'nisaa
مَاۤ اَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللّٰهِ ؗ— وَمَاۤ اَصَابَكَ مِنْ سَیِّئَةٍ فَمِنْ نَّفْسِكَ ؕ— وَاَرْسَلْنٰكَ لِلنَّاسِ رَسُوْلًا ؕ— وَكَفٰی بِاللّٰهِ شَهِیْدًا ۟
ఓ ఆదమ్ కుమారుడా నీకు సంతోషము కలిగించే ఆహారోపాధి,సంతానము ఏదైతే నీకు లభించినదో అది అల్లాహ్ తరుపు నుంచి. దాన్ని ఆయన నీపై అనుగ్రహించాడు. మరియు నీ ఆహారోపాధిలో మరియు నీ సంతానములో నీకు బాధకలిగించేది ఏదైతే నీకు లభించినదో అది నీవు పాపములకు పాల్పడటం వలన నీ స్వయం తరుపు నుండి. ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మిమ్మల్ని ప్రజలందరి కొరకు అల్లాహ్ తరుపు నుండి వారికి మీ ప్రభువు సందేశమును చేరవేయుటకు ప్రవక్తగా పంపించాము. మరియు మీరు ఏదైతే ఆయన వద్ద నుండి చేరవేశారో ఆ విషయంలో మీ నిజాయితీపై ఆయన మీకు ప్రసాదించిన ఆధారాల ద్వారా,ఋజువుల ద్వారా సాక్షిగా అల్లాహ్ చాలు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• وجوب القتال لإعلاء كلمة الله ونصرة المستضعفين، وذم الخوف والجبن والاعتراض على أحكام الله.
అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేరవేయటానికి మరియు బలహీనులకు సహాయం చేయటానికి యుద్ధం తప్పనిసరి అవటం మరియు అల్లాహ్ ఆదేశముల విషయంలో భయపడటం,పిరికతనం,విముఖత చూపటం యొక్క దూషణ.

• الدار الآخرة خير من الدنيا وما فيها من متاع وشهوات لمن اتقى الله تعالى وعمل بطاعته.
అల్లాహ్ తఆలాతో భయపడి,ఆయన విధేయతకు అనుగుణంగా ఆచరించే వారి కొరకు పరలోక నివాసము ఇహలోకము మరియు అందులో ఉన్న సామగ్రి,కోరికల కన్న మేలైనది.

• الخير والشر كله بقدر الله، وقد يبتلي الله عباده ببعض السوء في الدنيا لأسباب، منها: ذنوبهم ومعاصيهم.
మంచి మరియు చెడు అంతా అల్లాహ్ విధి వ్రాత ప్రకారం ఉంటుంది. మరియు అల్లాహ్ తన దాసులను కొన్ని కారణాల వలన ఇహలోకంలో కొన్ని కీడుల ద్వారా పరీక్షిస్తాడు. వారి పాపములు,వారి అవిధేయ కార్యాలు వాటిలో నుండే.

 
Fassarar Ma'anoni Aya: (79) Sura: Suratu Al'nisaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa