Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (84) Sura: Suratu Al'nisaa
فَقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ— لَا تُكَلَّفُ اِلَّا نَفْسَكَ وَحَرِّضِ الْمُؤْمِنِیْنَ ۚ— عَسَی اللّٰهُ اَنْ یَّكُفَّ بَاْسَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— وَاللّٰهُ اَشَدُّ بَاْسًا وَّاَشَدُّ تَنْكِیْلًا ۟
ఓ ప్రవక్త మీరు అల్లాహ్ మార్గంలో ఆయన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చటానికి పోరాడండి. మరియు ఇతరుల గురించి మీకు ప్రశ్నించటం జరగదు. మరియు అది మీపై మోపబడదు. ఎందుకంటే యుద్ధం పై మీ స్వయమును ప్రేరేపించటం మాత్రమే మీపై బాధ్యత వేయబడింది. మరియు మీరు యుద్ధం విషయంలో విశ్వాసపరులను ప్రోత్సహించండి. మరియు వారిని దానిపై ప్రేరేపించండి. బహుశా అల్లాహ్ మీ యుద్ధం ద్వారా అవిశ్వాసపరుల బలమును తొలగించివేస్తాడు. మరియు అల్లాహ్ అంతులేని శక్తి గలవాడు మరియు తీవ్రంగా శిక్షించేవాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• تدبر القرآن الكريم يورث اليقين بأنه تنزيل من الله؛ لسلامته من الاضطراب، ويظهر عظيم ما تضمنه من الأحكام.
దివ్యఖుర్ఆన్ లో యోచన చేయటం అది అల్లాహ్ తరపు నుండి అవతరించబడినదని నమ్మకమును కలిగిస్తుంది. అది గందరగోళము నుండి భద్రంగా ఉండటం వలన. మరియు అది గొప్ప ఆదేశములను బహిర్గతం చేస్తుంది.

• لا يجوز نشر الأخبار التي تنشأ عنها زعزعة أمن المؤمنين، أو دبُّ الرعب بين صفوفهم.
విశ్వాసపరుల భద్రతను (శాంతిని) అస్థిరపరచే వార్తలను వ్యపింపచేయటం లేదా వారి పంక్తుల మధ్య భయమును వ్యాపింపచేయటం సమ్మతం కాదు.

• التحدث بقضايا المسلمين والشؤون العامة المتصلة بهم يجب أن يصدر من أهل العلم وأولي الأمر منهم.
ముస్లిముల తీర్పుల గురించి మరియు వారికి సంబంధిత ప్రజా వ్వవహారాల గురించి మాట్లాడటం అనేది వారిలో విజ్ఞుల నుండి మరియు అధికారుల నుండి జరగటం తప్పనిసరి అవుతుంది.

• مشروعية الشفاعة الحسنة التي لا إثم فيها ولا اعتداء على حقوق الناس، وتحريم كل شفاعة فيها إثم أو اعتداء.
ఎటువంటి పాపము,ప్రజా హక్కుల పై దురాక్రమణ లేని మంచి సిఫారసుకు చట్టబద్ధత. మరియు పాపము,దురాక్రమణ ఉన్న ప్రతీ సిఫారసు నిషేధించడం.

 
Fassarar Ma'anoni Aya: (84) Sura: Suratu Al'nisaa
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa