Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (62) Sura: Suratu Al'ma'ida
وَتَرٰی كَثِیْرًا مِّنْهُمْ یُسَارِعُوْنَ فِی الْاِثْمِ وَالْعُدْوَانِ وَاَكْلِهِمُ السُّحْتَ ؕ— لَبِئْسَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
ఓ ప్రవక్తా యూదుల్లోంచి మరియు కపటుల్లోంచి చాలా మంది అబద్దమాడటం,తమ దుర్మార్గముతో ఇతరులపై దౌరజన్యం చేయటం,హరాం పద్దతిలో ప్రజల సొమ్ము తినటం లాంటి పాపకార్యములకు పాల్పడటంలో త్వరపడటమును మీరు చూస్తారు. వారు చేస్తున్నది ఎంత చెడ్డది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• ذمُّ العالم على سكوته عن معاصي قومه وعدم بيانه لمنكراتهم وتحذيرهم منها.
ఆలిమ్ ను అతను తన జాతి ప్రజల పాపకార్యముల నుండి మౌనంగా ఉండటం పై మరియు వారి చెడులను వివరించకుండా,వారిని వాటి నుండి హెచ్చరించకుండా ఉండటంపై నిందించటం.

• سوء أدب اليهود مع الله تعالى، وذلك لأنهم وصفوه سبحانه بأنه مغلول اليد، حابس للخير.
మహోన్నతుడైన అల్లాహ్ తో యూదుల దుష్ప్రవర్తన అది ఎందుకంటే వారు పరిశుద్ధుడైన ఆయనను మంచి నుండి చేయి ముడి వేయబడిందని వర్ణించారు.

• إثبات صفة اليدين، على وجه يليق بذاته وجلاله وعظيم سلطانه.
ఆయన ఉనికికి మరియు ఆయన ఔన్నత్యానికి మరియు ఆయన గొప్ప అధికారమునకు తగిన విధంగా రెండు చేతుల గుణము నిరూపణ.

• الإشارة لما وقع فيه بعض طوائف اليهود من الشقاق والاختلاف والعداوة بينهم نتيجة لكفرهم وميلهم عن الحق.
యూదుల్లోని కొన్ని వర్గములు తమ అవిశ్వాసం వలన మరియు తాము సత్యము నుండి మరలిపోవటం వలన ఫలితముగా తమ మధ్య వ్యతిరేకతల్లో,విబేధాల్లో,ద్వేషముల్లో పడిపోవటం వైపు సూచన కలదు.

 
Fassarar Ma'anoni Aya: (62) Sura: Suratu Al'ma'ida
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa