Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (88) Sura: Suratu Al'ma'ida
وَكُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَیِّبًا ۪— وَّاتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ ۟
అల్లాహ్ మీవద్దకు తీసుకుని వచ్చిన తన ఆహారములో నుంచి పరిశుద్ధమైనవి,ధర్మసమ్మతమైనవిగా ఉన్నప్పుడు మీరు తినండి.అంతేకాని నిషేధించబడిన వాటిని తినకండి. ఉదాహరణకు బలవంతాన తీసుకోవబడినది,చెడ్డదైనది.అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కి భయపడుతూ ఉండండి.ఆయన పైనే మీరు విశ్వాసమును కనబరుస్తున్నారు.ఆయనపై మీ యొక్క విశ్వాసము ఆయనకు భయపడటంను మీపై తప్పనిసరి చేస్తుంది.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الأمر بتوخي الطيب من الأرزاق وترك الخبيث.
మంచి ఆహారమును ఆశించటం,చెడ్డవాటిని వదిలివేయటం గురించి ఆదేశం.

• عدم المؤاخذة على الحلف عن غير عزم للقلب، والمؤاخذة على ما كان عن عزم القلب ليفعلنّ أو لا يفعلنّ.
ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా చేసిన ప్రమాణాలపై లెక్క తీసుకోవటం జరగదు,ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాణం చేస్తే దానిని చేసినా గాని చేయకపోయినా గాని లెక్క తీసుకొనబడుతుంది.

• بيان أن كفارة اليمين: إطعام عشرة مساكين، أو كسوتهم، أو عتق رقبة مؤمنة، فإذا لم يستطع المكفِّر عن يمينه الإتيان بواحد من الأمور السابقة، فليكفِّر عن يمينه بصيام ثلاثة أيام.
పది మంది నిరుపేదలకి భోజన ఏర్పాటు లేదా వారికి దుస్తుల ఏర్పాటు లేదా విశ్వాస పరుడైన బానిసను విముక్తి కలిగించటం ప్రమాణాల పరిహారము అని ప్రకటన.పరిహారము చెల్లించే వ్యక్తి తన ప్రమాణమునకు పరిహారంగా ముందు ప్రకటించబడిన విషయాల్లోంచి ఏ ఒక్కటి చేయలకపోతే మూడు రోజులు ఉపవాసమును తన ప్రమాణమునకు పరిహారంగా ఉండాలి.

• قوله تعالى: ﴿... إنَّمَا الْخَمْرُ ...﴾ هي آخر آية نزلت في الخمر، وهي نص في تحريمه.
అల్లాహ్ వాక్కు (ఇన్నమల్ కమ్రు.) ఈ ఆయతు మధ్యం విషయం లో అవతరింపబడిన చివరి ఆయతు.ఇది దాని పూర్తి నిషేదమునకు ఆధారం.

 
Fassarar Ma'anoni Aya: (88) Sura: Suratu Al'ma'ida
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa