Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (5) Sura: Suratu Al'mujadalah
اِنَّ الَّذِیْنَ یُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ وَقَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟ۚ
నిశ్ఛయంగా అల్లాహ్ తో, ఆయన ప్రవక్తతో శతృత్వము చేసేవారు ఆయనతో శతృత్వము చేసి కించపరచబడిన పూర్వ సమాజములవలె అవమానింపబడుతారు మరియు కించపరచబడుతారు. మరియు నిశ్ఛయంగా మేము స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను,ఆయన ఆయతులను తిరస్కరించేవారి కొరకు అవమానముకు గురి చేసే శిక్ష కలదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لُطْف الله بالمستضعفين من عباده من حيث إجابة دعائهم ونصرتهم.
తన దాసుల్లోంచి బలహీనుల పట్ల అల్లాహ్ యొక్క దయ అందుకునే వారి అరాధనలు స్వీకరించబడటం మరియు వారికి సహాయం చేయటం జరిగింది.

• من رحمة الله بعباده تنوع كفارة الظهار حسب الاستطاعة ليخرج العبد من الحرج.
దాసుడిని కష్టం నుండి వెలికి తీయటం కొరకు స్థోమతను బట్టి జిహార్ పరిహారమును రకరకాలుగా చెల్లించటమును నిర్ణయించటం తన దాసుల పట్ల అల్లాహ్ కారుణ్యము.

• في ختم آيات الظهار بذكر الكافرين؛ إشارة إلى أنه من أعمالهم، ثم ناسب أن يورد بعض أحوال الكافرين.
జిహార్ ఆయతుల చివరిలో అవిశ్వాసపరుల ప్రస్తావన జరగినది. అది వారి కార్యాల్లంచి అని సూచన ఉన్నది. ఆ పిదప అవిశ్వాసపరుల కొన్ని స్థితులని నివేదించటం సముచితము.

 
Fassarar Ma'anoni Aya: (5) Sura: Suratu Al'mujadalah
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa