Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (126) Sura: Suratu Al'an'am
وَهٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِیْمًا ؕ— قَدْ فَصَّلْنَا الْاٰیٰتِ لِقَوْمٍ یَّذَّكَّرُوْنَ ۟
ఓ ప్రవక్తా మేము మీ కోసం నిర్దేశించిన ఈ ధర్మము ఎటువంటి వంకరతనం లేకుండా ఉన్న అల్లాహ్ మార్గము. గుర్తుంచుకునే,అర్ధం చేసుకునే గుణం ఉండి అల్లాహ్ నుండి గుర్తుంచుకునే వారి కోసం మేము ఆయతులను విడమరచి తెలిపాము.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• سُنَّة الله في الضلال والهداية أنهما من عنده تعالى، أي بخلقه وإيجاده، وهما من فعل العبد باختياره بعد مشيئة الله.
మార్గభ్రష్టతకు లోను చేయటం,సన్మార్గం చూపటం రెండును అంటే ఆయన దానిని సృష్టించటం,దానిని కనుగొనటం అల్లాహ్ తరపు నుంచి కావటం అన్నది అల్లాహ్ సంప్రదాయం. మరియు ఆ రెండు అల్లాహ్ తలచుకున్న తరువాత దాసుని ఎంపిక ద్వారా జరిగే కార్యము.

• ولاية الله للمؤمنين بحسب أعمالهم الصالحة، فكلما زادت أعمالهم الصالحة زادت ولايته لهم والعكس.
విశ్వాసపరుల కొరకు వారి సత్కర్మలను బట్టి అల్లాహ్ సంరక్షణ ఉంటుంది. వారి సత్కర్మలు ఎంత ఎక్కువగా ఉంటే ఆయన సంరక్షణ వారి కొరకు అంత ఎక్కువగా ఉంటుంది. మరియు దీనికి విరుద్దంగా( పాప కార్యాలు ఎక్కువగా ఉంటే సంరక్షణకు విరుధ్ధంగా ఉంటుంది.

• من سُنَّة الله أن يولي كل ظالم ظالمًا مثله، يدفعه إلى الشر ويحثه عليه، ويزهِّده في الخير وينفِّره عنه.
ప్రతి దుర్మార్గునికి అటువంటి దుర్మార్గుడినే సన్నిహితునిగా చేయటం అల్లాహ్ సంప్రదాయం,అతడు (దుర్మార్గుడు) అతనిని చెడు చేయడానికి ఉద్భోధిస్తాడు,దానిపై అతనిని ప్రేరేపిస్తాడు,అతడిని మంచి నుండి దూరం చేస్తాడు. మరియు దానిని అతని నుండి త్యజిస్తాడు.

 
Fassarar Ma'anoni Aya: (126) Sura: Suratu Al'an'am
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa