Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (147) Sura: Suratu Al'an'am
فَاِنْ كَذَّبُوْكَ فَقُلْ رَّبُّكُمْ ذُوْ رَحْمَةٍ وَّاسِعَةٍ ۚ— وَلَا یُرَدُّ بَاْسُهٗ عَنِ الْقَوْمِ الْمُجْرِمِیْنَ ۟
ఓ ప్రవక్తా వారు ఒక వేళ మిమ్మల్ని తిరస్కరిస్తే, మీ ప్రభువు వద్ద నుంచి మీరు తీసుకుని వచ్చిన దానిని అంగీకరించకపోతే వారిని ప్రోత్సహించటానికి ఇలా చెప్పండి : మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యము కలవాడు. మీకు గడువివ్వటం,మీపై శిక్షను కురిపించటంలో తొందర చేయకపోవటం మీపై ఆయన కారుణ్యమే. మీరు (ఓ ప్రవక్తా) వారిని హెచ్చరిస్తూ ఇలా అనండి : నిశ్చయంగా పాపాలకు పాల్పడే,అవిధేయతకు పాల్పడే జాతి వారి పైనుండి తొలగించబడదు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الحذر من الجرائم الموصلة لبأس الله؛ لأنه لا يُرَدُّ بأسه عن القوم المجرمين إذا أراده.
అల్లాహ్ శిక్షకు చేరవేసే పాపముల నుండి జాగ్రత్త పడటం ఎందుకంటే ఆయన దానిని పాపాత్ముల కొరకు నిర్ణయించినప్పుడు ఆయన శిక్ష వారి నుండి మరలించబడదు.

• الاحتجاج بالقضاء والقدر بعد أن أعطى الله تعالى كل مخلوق قُدْرة وإرادة يتمكَّن بهما من فعل ما كُلِّف به؛ ظُلْمٌ مَحْض وعناد صرف.
ప్రతి జీవికి అప్పగించబడిన వాటిని చేయటానికి అల్లాహ్ శక్తిని,సంకల్పాన్ని (నిర్ణయాధికారము) ప్రసాధించిన తరువాత దైవ నిర్ణయం (ఖజా), తఖ్దీరు గురించి వాదించటం శుద్ద అన్యాయం,శుద్ద మొండితనం.

• دَلَّتِ الآيات على أنه بحسب عقل العبد يكون قيامه بما أمر الله به.
అల్లాహ్ ఆదేశించినది చేయటం దాసుని బుద్ది ప్రకారం అని ఆయతులు సూచించినాయి.

• النهي عن قربان الفواحش أبلغ من النهي عن مجرد فعلها، فإنه يتناول النهي عن مقدماتها ووسائلها الموصلة إليها.
అశ్లీల కార్యాలు చేయటం కన్న ఎక్కువగా వాటి దరిదాపులకు వెళ్ళటం గురించి వారించటం జరిగింది. ఎందుకంటే అది వాటి ఆరంభాల నుండి,వాటికి చేరే కారకాల నుండి వారింపు కలుగుతుంది.

 
Fassarar Ma'anoni Aya: (147) Sura: Suratu Al'an'am
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa