Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (152) Sura: Suratu Al'an'am
وَلَا تَقْرَبُوْا مَالَ الْیَتِیْمِ اِلَّا بِالَّتِیْ هِیَ اَحْسَنُ حَتّٰی یَبْلُغَ اَشُدَّهٗ ۚ— وَاَوْفُوا الْكَیْلَ وَالْمِیْزَانَ بِالْقِسْطِ ۚ— لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا ۚ— وَاِذَا قُلْتُمْ فَاعْدِلُوْا وَلَوْ كَانَ ذَا قُرْبٰی ۚ— وَبِعَهْدِ اللّٰهِ اَوْفُوْا ؕ— ذٰلِكُمْ وَصّٰىكُمْ بِهٖ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟ۙ
మరియు అనాధ ఎవరైతే యుక్త వయస్సుకు చేరక ముందు తన తండ్రిని కోల్పోయాడో అతని సొమ్ముకు మీరు దగ్గరవ్వటంను ఆయన (అల్లాహ్) నిషేదించాడు. కాని అతని కొరకు మేలు మరియు లాభం,అతని సంపదను అధికం చేయటం ద్వారా అతను యుక్తవయస్సుకు చేరుకుని దానిని మానవీకరణ చేసుకునేంత వరకు (అతని సంపదకు దగ్గరవ్వవచ్చు). మరియు కొలతలు వేయటంలో,తూకం వేయటంలో హెచ్చుతగ్గులు చేయటమును ఆయన మీపై నిషేదించాడు. అంతేకాక క్రయవిక్రయ సమయంలో ఇచ్చిపుచ్చుకునే విషయంలో న్యాయపూరిత వ్యవహారము మీపై తప్పనిసరి. మేము ఏ ప్రాణిపై శక్తికి మించిన భారము వేయము. కొలతలు వేయటంలో,ఇతర విషయాల్లో హెచ్చుతగ్గుల నుండి జాగ్రత్త పడటం సాధ్యం కానప్పుడు దాని గురించి లెక్క తీసుకోబడదు. దగ్గర బంధువులు,స్నేహితులు కాకుండా (ఇతరుల విషయంలో) ఏదైన సమాచారం లేదా సాక్ష్యం విషయంలో తప్పు చెప్పటం మీపై నిషేదించబడింది. (అంటే ప్రతి ఒక్కరి విషయంలో న్యాయపూరితంగా వ్యవహరించండి). అల్లాహ్ యొక్క ఒప్పందం అదీ మీరు అల్లాహ్ తో చేసినదైన లేదా అల్లాహ్ మీతో చేసినదైన దానిని భంగపరచటము మీపై ఆయన నిషేధించాడు. అంతేకాదు దానిని పూర్తి చేయటం మీపై తప్పనిసరి.మీ వ్యవహారాల పర్యవసానం మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఈ ముందు తెలుపబడినవి వీటి ద్వారా అల్లాహ్ మిమ్మల్ని తాకీదుగా ఆదేశించాడు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لا يجوز التصرف في مال اليتيم إلّا في حدود مصلحته، ولا يُسلَّم ماله إلّا بعد بلوغه الرُّشْد.
అనాధల సొమ్మును ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు. కాని అతని ప్రయోజనము పరిదిలో ఉండి ఉపయోగించవచ్చు.అతని సొమ్మును అతను యవ్వనమునకు చేరుకున్న తరువాత అతనికి అప్పజెప్పాలి.

• سبل الضلال كثيرة، وسبيل الله وحده هو المؤدي إلى النجاة من العذاب.
అపమార్గాలు చాలా ఉన్నవి. మరియు ఏక దైవమైన అల్లాహ్ మార్గము శిక్ష నుండి పరిరక్షించటానికి మార్గం చూపుతుంది.

• اتباع هذا الكتاب علمًا وعملًا من أعظم أسباب نيل رحمة الله.
ఈ గ్రంధమును జ్ఞానపరంగా,ఆచరణపరంగా అనుసరించటం అల్లాహ్ కారుణ్యమును పొందే కారకాల్లోంచి గొప్ప కారకం.

 
Fassarar Ma'anoni Aya: (152) Sura: Suratu Al'an'am
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa