Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (155) Sura: Suratu Al'an'am
وَهٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ فَاتَّبِعُوْهُ وَاتَّقُوْا لَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟ۙ
మరియు ఈ ఖుర్ఆన్ గ్రంధము దేనినైతే మేము అవతరింపజేశామో అందులో ప్రాపంచిక,ధార్మిక ప్రయోజనాలు కలిగి ఉండటం వలన ఎంతో శుభప్రదమైనది. కాబట్టి మీరు అందులో అవతరింప జేసిన వాటిని అనుసరించండి. మీరు కరుణించబడాలని ఆశిస్తూ దాని వ్యతిరేకత నుండి మీరు జాగ్రత్తపడండి.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• لا يجوز التصرف في مال اليتيم إلّا في حدود مصلحته، ولا يُسلَّم ماله إلّا بعد بلوغه الرُّشْد.
అనాధల సొమ్మును ఉపయోగించటం ధర్మసమ్మతం కాదు. కాని అతని ప్రయోజనము పరిదిలో ఉండి ఉపయోగించవచ్చు.అతని సొమ్మును అతను యవ్వనమునకు చేరుకున్న తరువాత అతనికి అప్పజెప్పాలి.

• سبل الضلال كثيرة، وسبيل الله وحده هو المؤدي إلى النجاة من العذاب.
అపమార్గాలు చాలా ఉన్నవి. మరియు ఏక దైవమైన అల్లాహ్ మార్గము శిక్ష నుండి పరిరక్షించటానికి మార్గం చూపుతుంది.

• اتباع هذا الكتاب علمًا وعملًا من أعظم أسباب نيل رحمة الله.
ఈ గ్రంధమును జ్ఞానపరంగా,ఆచరణపరంగా అనుసరించటం అల్లాహ్ కారుణ్యమును పొందే కారకాల్లోంచి గొప్ప కారకం.

 
Fassarar Ma'anoni Aya: (155) Sura: Suratu Al'an'am
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa