Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (131) Sura: Suratu Al'a'raf
فَاِذَا جَآءَتْهُمُ الْحَسَنَةُ قَالُوْا لَنَا هٰذِهٖ ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّطَّیَّرُوْا بِمُوْسٰی وَمَنْ مَّعَهٗ ؕ— اَلَاۤ اِنَّمَا طٰٓىِٕرُهُمْ عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟
ఫిర్ఔన్ జనుల వద్దకు మేలిమి,మంచిఫలాలు,చౌకధరలు వచ్చినప్పుడు ఇలా అనే వారు : మేము వాటి హక్కుదారులం కావటం వలన,మేము వాటికి ప్రత్యేకులం కావటం వలన ఇవి మనకు ప్రసాదించబడినవి. ఒకవేళ దుర్భిక్షి,కలిమి,రోగాలు అధికమవ్వటం అవే కాకుండా ఇతర ఆపదల్లోంచి వారిపై వస్తే లేదా వారికి కలిగితే వారు మూసా,ఆయనతోపాటు ఇస్రాయీలు సంతతి ద్వారా అపశకునంగా భావించేవారు. వాస్తవానికి వారిపై వచ్చిన ఆ ఆపదంతా అల్లాహ్ విధి వ్రాతలో ఉన్నది. వారికి,మూసాకి అందులో స్థానం లేదు.మూసా వారిపై శాపం కురవమని దుఆ చేస్తే తప్ప వేరేది లేదు. కాని వారిలో చాలా మందికి తెలియదు. వారు దానిని అల్లాహేతరులతో సంబంధం కలుపుతారు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• الخير والشر والحسنات والسيئات كلها بقضاء الله وقدره، لا يخرج منها شيء عن ذلك.
మేలు,కీడు,పుణ్యాలు,పాపాలు అన్నీ అల్లాహ్ నిర్ణయం వలన,అతని విధివ్రాత వలన జరుగుతాయి. దాని నుండి వాటిలోంచి ఏవి బయటకు తొలగవు.

• شأن الناس في وقت المحنة والمصائب اللجوء إلى الله بدافع نداء الإيمان الفطري.
పరీక్షలు,ఆపదల సమయంలో విశ్వాసము యొక్క స్వాభావిక పిలుపు ద్వారా అల్లాహ్ రక్షణలో చేరటం ప్రజల వైఖరి అవుతుంది.

• يحسن بالمؤمن تأمل آيات الله وسننه في الخلق، والتدبر في أسبابها ونتائجها.
అల్లాహ్ సూచనల్లో,సృష్టితాల విషయంలో ఆయన సంప్రదాయాల్లో యోచించటం,వాటి కారకాల్లో,వాటి ఫలితాల్లో యోచించటం విశ్వాసపరునికి ఉత్తమం.

• تتلاشى قوة الأفراد والدول أمام قوة الله العظمى، والإيمان بالله هو مصدر كل قوة.
అల్లాహ్ గొప్ప శక్తి ముందు వ్యక్తుల,రాజ్యాల శక్తి మసకబారుతుంది. అల్లాహ్ పై విశ్వాసం అన్ని శక్తులకు మూలము.

• يكافئ الله تعالى عباده المؤمنين الصابرين بأن يمكِّنهم في الأرض بعد استضعافهم.
అల్లాహ్ సహనమును పాటించే విశ్వాసపరులైన తన దాసులను భూమండలంలో బలహీనులుగా భావించబడిన తరువాత వారికి అధికారమును ప్రసాదిస్తాడు.

 
Fassarar Ma'anoni Aya: (131) Sura: Suratu Al'a'raf
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa