Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Teburin Bayani kan wasu Fassarori


Fassarar Ma'anoni Aya: (70) Sura: Suratu Al'a'raf
قَالُوْۤا اَجِئْتَنَا لِنَعْبُدَ اللّٰهَ وَحْدَهٗ وَنَذَرَ مَا كَانَ یَعْبُدُ اٰبَآؤُنَا ۚ— فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟
ఆయన జాతి వారు ఆయనతో ఇలా అన్నారు : ఓ హూద్ అల్లాహ్ ఆరాధన చేయటం గురించి,మా తాత ముత్తాతలు పూజిస్తున్న వాటిని మేము వదిలివేయాలని మమ్మల్ని ఆదేశించటం కొరకు నీవు మా వద్దకు వచ్చావా ? . నీవు ఏ శిక్ష గురించి మమ్మల్ని బెదిరిస్తున్నావో ఒక వేళ నీవు వాదిస్తున్న దానిలో సత్యవంతుడివే అయితే దానిని మా వద్దకు రప్పించు.
Tafsiran larabci:
daga cikin fa'idodin Ayoyin wannan shafi:
• ينبغي التّحلّي بالصبر في الدعوة إلى الله تأسيًا بالأنبياء عليهم السلام.
అల్లాహ్ వైపు దావత్ కార్యంలో దైవ ప్రవక్తలను సల్లల్లాహు అలైహిముస్సలాం నమూనాగా తీసుకుని సహనాన్ని ఎంచుకోవటం మంచిది.

• من أولويات الدعوة إلى الله الدعوة إلى عبادة الله وحده لا شريك له، ورفض الإشراك به ونبذه.
అల్లాహ్ వైపున దావత్ యొక్క ప్రాధాన్యతల్లో ఒకటి ఏకైక ఎటువంటి సాటి లేని అల్లాహ్ ఆరాధన వైపునకు పిలవటం. మరియు ఆయనతో పాటు సాటి కల్పించటంను రద్దు పరచటం,దానిని విస్మరించటం.

• الاغترار بالقوة المادية والجسدية يصرف صاحبها عن الاستجابة لأوامر الله ونواهيه.
శారీరక బలం,అంగ బలం ద్వార మోసపోవటం అవి అల్లాహ్ ఆదేశాలను,ఆయన వారించిన వాటిని స్పందించకుండా దృష్టిని మరల్చుతాయి.

• النبي يكون من جنس قومه، لكنه من أشرفهم نسبًا، وأفضلهم حسبًا، وأكرمهم مَعْشرًا، وأرفعهم خُلُقًا.
సందేశహరుడు తన జాతి వారిలో నుంచే ఉంటాడు. కాని అతడు వారిలో వంశపరంగా ఉన్నతమైన వాడై,గొప్ప వాడై ఉంటాడు. సామాజిక పరంగా వారి కన్న గౌరవోన్నతుడై ఉంటాడు. గుణాల్లో వారి కన్న గొప్పవాడై ఉంటాడు.

• الأنبياء وورثتهم يقابلون السّفهاء بالحِلم، ويغضُّون عن قول السّوء بالصّفح والعفو والمغفرة.
దైవప్రవక్తలు,వారి వారసులు మూర్ఖులతో సహనం ద్వారా వ్యవహరిస్తారు. చెడు మాటలను క్షమాపణ,మన్నింపు,విమోచనము ద్వారా విస్మరిస్తారు.

 
Fassarar Ma'anoni Aya: (70) Sura: Suratu Al'a'raf
Teburin Jerin Sunayen Surori Lambar shafi
 
Fassarar Ma'anonin Alqura'ni - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Teburin Bayani kan wasu Fassarori

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Rufewa